"అనగనగా ఒక రాజు"
అని కథ మొదలుపెట్టి,
కథ కంచికి మనమింటికి"
అని ముగించే అమ్మ చేతి గోరుముద్దలు తింటూ
నడుస్తుంది బాల్యం.
ఆ జ్ఞాపకాలు మనం ఎంత
ఎదిగినా మన మదిలో తాజాగానే ఉంటాయి.
ఆ జ్ఞాపకాల పరిమళాలనే
నేటి బాలలకు
అందించాలనే చిరు
ప్రయత్నమే ఈ పుస్తకం.
- గంటి ఉషాబాల