ప్రసాదమూర్తి కధలు అయన కవిత్వంలాగె ఉంటాయి. అన్ని కధలు జీవిత దర్పణాలే. ప్రసాదమూర్తిగారి కవిత్వం అందరికి తెలుసు. కథలుకూడా తెలుసుకోవడానికి ఇందులోకి ప్రవేశించండి. ఇది చేనుగుట్ట పియానో కాదు, గుండెలోతును తాకే వాయులీనం. ఈ కధలన్నిటా పర్యావరణ, జీవావర్ణ, జావా వైవిధ్య, పరస్పరాశ్రీత చిత్రాలుంటాయి. ప్రసాదమూర్తి అంతఃకరణ, ప్రకృతిసూత్రం పెనవేసుకొని ముడిపడి వున్నట్టే మనం ఖాయం చేసుకోవచ్చు. ఈ కధల బహిరంతర ప్రకృతి మన స్పందనను, తెలివిడిని, కనీస భాధ్యతనూ నిలదీస్తాయి. ఈ కధల్లోని చిన్నపాటి వెలుగు మన స్పృహ మీద పడుతుంది.