డా. అజయ్ జనమేజయ్ ఒక వైపు రోగులకు చికిత్స చేస్తూ మరో వైపు సాహిత్యానికి తన అమూల్యమైన రచనలు అందించి సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఉత్తర భారతంలో వీరికి కవిగా, కథకుడిగా ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. పిల్లల కోసం వారు ఎన్నో రచనలు చేసారు. ఒక్కొక్క రచన ఒక్కొక్క ఆణిముత్యం . వారి కవితలు, గజళ్ళు మన కావ్య జగత్తును స్పర్మిస్తాయి. "పిట్ట కొంచెం - కూత ఘనం." పిన్నలనే కాదు పెద్దలను ఆకుపచ్చటి వనాలలోకి తీసుకు వెళ్తుంది. పక్షుల కలారావాలను వినిపిస్తుంది. వారి మనస్సుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.