కథలన్నీ పూర్తిగా కల్పనలు కాదు కదా! అందుకే వాటిలోని పాత్రలెన్నో మనకు తరచూ తారసపడేవే. 'వింటే' అన్నీ వినపడతాయి. 'కంటే' ఎన్నో కనపడతాయి. అలా కనీ వినీ ఎరిగినవే ఈ కథలన్నీ. విభిన్న పరిస్థితులలో మనకు ఎంతో కాలంగా తెలిసినవారే ఎలా స్పందిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అందుకు సంఘశక్తులు ఎంతవరకు కారణం? పరస్పర సంబంధాలపై, దూర - కాలాలు, ప్రకృతి- ప్రదేశాలు ఎంత ప్రభావం చూపుతాయి? మనిషి ఆరాటాన్ని ఒక చట్రంలో బిగించలేమని, మానవతా విలువలకు మనిషి భావావేశాలకు ఎల్లలు లేవని, జాతి - మతాలకు అతీతమని, నేను తెలుసుకున్న సత్యాన్ని, ఆ స్థితిలో నా అనుభవాలను మీతో పంచుకోవాలనే నా తాపత్రయం ఈ చిన్ని ప్రయత్నం.
- అశ్వినికుమార్
కథలన్నీ పూర్తిగా కల్పనలు కాదు కదా! అందుకే వాటిలోని పాత్రలెన్నో మనకు తరచూ తారసపడేవే. 'వింటే' అన్నీ వినపడతాయి. 'కంటే' ఎన్నో కనపడతాయి. అలా కనీ వినీ ఎరిగినవే ఈ కథలన్నీ. విభిన్న పరిస్థితులలో మనకు ఎంతో కాలంగా తెలిసినవారే ఎలా స్పందిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అందుకు సంఘశక్తులు ఎంతవరకు కారణం? పరస్పర సంబంధాలపై, దూర - కాలాలు, ప్రకృతి- ప్రదేశాలు ఎంత ప్రభావం చూపుతాయి? మనిషి ఆరాటాన్ని ఒక చట్రంలో బిగించలేమని, మానవతా విలువలకు మనిషి భావావేశాలకు ఎల్లలు లేవని, జాతి - మతాలకు అతీతమని, నేను తెలుసుకున్న సత్యాన్ని, ఆ స్థితిలో నా అనుభవాలను మీతో పంచుకోవాలనే నా తాపత్రయం ఈ చిన్ని ప్రయత్నం. - అశ్వినికుమార్© 2017,www.logili.com All Rights Reserved.