Title | Price | |
Pranayavallari | Rs.100 | In Stock |
అక్షరంలో అణుశక్తి దాగి ఉంది. అట్లాంటి కొన్ని అక్షరాలు కలిసిన పదంలో ఎంత శక్తి ఉంటుందో వేరుగా చెప్పనక్కరలేదు. తాము చూసిన సమాజాన్ని, తమ ఆలోచనలని మన ముందుంచుతూనే ఎలాంటి సమాజం మనకు కావాలో చెబుతాయి ఈ సంపుటిలోని కథానికలు. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధముంది. నాటి సమాజానికి దర్పణం పడుతుంది నాటి సాహిత్యం. తరువాతి తరానికది సామాజిక చరిత్ర అవుతుంది. మనుషుల మనస్తత్వాల్ని విశ్లేషించి మనుషుల ముందుంచుతుంది. తమ పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి వీలుగా తామెటు వెళ్తున్నారో ఎటు వెళ్ళాలో నిర్దేశిస్తుంది. భవిష్యద్దర్శనం చేస్తుంది కూడా! మనుషుల మనస్సులో సానుకూల దృక్పథాన్ని పెంచడానికి కథానికలు సృష్టించిన రచయిత్రి పద్మలతా జయరాంగారికి అక్షరాంజలులు.
- డా వేదగిరి రాంబాబు
అక్షరంలో అణుశక్తి దాగి ఉంది. అట్లాంటి కొన్ని అక్షరాలు కలిసిన పదంలో ఎంత శక్తి ఉంటుందో వేరుగా చెప్పనక్కరలేదు. తాము చూసిన సమాజాన్ని, తమ ఆలోచనలని మన ముందుంచుతూనే ఎలాంటి సమాజం మనకు కావాలో చెబుతాయి ఈ సంపుటిలోని కథానికలు. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధముంది. నాటి సమాజానికి దర్పణం పడుతుంది నాటి సాహిత్యం. తరువాతి తరానికది సామాజిక చరిత్ర అవుతుంది. మనుషుల మనస్తత్వాల్ని విశ్లేషించి మనుషుల ముందుంచుతుంది. తమ పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి వీలుగా తామెటు వెళ్తున్నారో ఎటు వెళ్ళాలో నిర్దేశిస్తుంది. భవిష్యద్దర్శనం చేస్తుంది కూడా! మనుషుల మనస్సులో సానుకూల దృక్పథాన్ని పెంచడానికి కథానికలు సృష్టించిన రచయిత్రి పద్మలతా జయరాంగారికి అక్షరాంజలులు. - డా వేదగిరి రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.