కొంతమంది రచయిత్రులు సమాజాన్ని మార్చిపారేసి, రుగ్మతుల్ని, కుళ్ళుని కడిగి పారేసే బాధ్యత తమ భుజాలకెత్తుకుని రచనలు చేస్తారు. నేను కాకపొతే ఈ సమాజం, ఈ ప్రజలు ఏమైపోతారో అని కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. కాని ఈ కథలు చదివితే, ఈ రచయిత్రి అటువంటి అపోహలకి పోకుండా నిజాయితీగా రోజూవారీ జీవితంలో తనకి ఎదురైనా, లేక గమనించిన సమస్యలనే ఎంచుకుని, వాటిని కథల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చింది. కథలన్నింటినీ చదివి ఆమె నైపుణ్యాన్ని గుర్తించి ఆస్వాదించండి. ఆనందించండి.
- శంకరమంచి పార్థసారధి
కొంతమంది రచయిత్రులు సమాజాన్ని మార్చిపారేసి, రుగ్మతుల్ని, కుళ్ళుని కడిగి పారేసే బాధ్యత తమ భుజాలకెత్తుకుని రచనలు చేస్తారు. నేను కాకపొతే ఈ సమాజం, ఈ ప్రజలు ఏమైపోతారో అని కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. కాని ఈ కథలు చదివితే, ఈ రచయిత్రి అటువంటి అపోహలకి పోకుండా నిజాయితీగా రోజూవారీ జీవితంలో తనకి ఎదురైనా, లేక గమనించిన సమస్యలనే ఎంచుకుని, వాటిని కథల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చింది. కథలన్నింటినీ చదివి ఆమె నైపుణ్యాన్ని గుర్తించి ఆస్వాదించండి. ఆనందించండి. - శంకరమంచి పార్థసారధి© 2017,www.logili.com All Rights Reserved.