బి. పి. కరుణాకర్ కథల్లో శైలి, భాష, కథనంలో, సంఘటనలో, పాత్ర వర్తనలో ఒదిగిపోయి సొబగుల్ని నింపుతూ ఉంటాయి. పదాల అమరికలోని క్రమత రచనలకు ఆపత్తని కూరుస్తుంది. పాత్రల సంభాషణలు ప్రామాణిక భాషలోనే సాగుతాయి. కథనం అదే భాషలో నడుస్తుంది. సహజత్వానికి దూరం కాదు. బలహీనమవుతున్న మానవ సంబంధాలను విప్పి చెప్పే నేర్పు బి. పి. కరుణాకర్ కు ఉంది. వంచించే తండ్రులనే కాదు. బిడ్డల వంచనకు కుమిలిపోయే అమ్మానాన్నలనూ ఆయన కథలు చూపిస్తాయి. అందరి జీవితాల్లో ఏదో ఒక దశలో ఎదురయ్యే అనుభవాల రసగుళికలు బి. పి. కరుణాకర్ కథలు. ఈయన కథలు మనల్ని అప్రతిభుల్ని చేస్తాయి. చకచకా చదివించి గుండెల్ని పిండేస్తాయి.

© 2017,www.logili.com All Rights Reserved.