ఆంధ్రప్రదేశ్ లో "ఆట, పాట, మాట బంద్" అనే దారుణ నిర్బంధకాండ సాగిన 1985- 1989 కాలంలో, సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసులలో నిందితుడిగా వెయ్య ఒంటరి రాత్రుల నిర్బంధం అనుభవించిన వరవరావు రచన ఈ " సహచరులు" ముప్పై సంవత్సరాల తరువాత మళ్లి భీమా కోరేగాం హింసాకాండ కేసు, సుర్జాగడ్ హింసాకాండ కేసు అనే అబద్దపు కేసులలో నిందితుడిగా అయన అనుభవిస్తున్న జైలు నిర్బంధం గతంలో అమలయున అన్ని అక్రమ నిర్బంధాల వంటిదే. గతంలో నిర్బంధంలో ఉన్నప్పుడు అయన జైలు నుంచి రాసిన కవితమయ లేఖల సంపుటం " సహచరులు " ఈ సందర్భంలో మళ్లీ ప్రచురించడం ప్రస్తుత సందర్భానికి, అయన నిర్బంధానికి వ్యతిరేకంగా సంఘీభావం సమీకరించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తక పునః ప్రచురణ
-వరవరరావు.