రచయితతో సహా, విషయం కదా ముఖ్యం అనేవారు, ఈ కథలు ఏకవచనం కాదు బహువచనం, ఇందులో భిన్న విషయాల్నే వ్యక్తులుగా చూడాలి . ఎవర్ని ఉహించనూ, అనుమానించునూ, ఎవరికీ అంటగట్టనూ, కూడదు అనుకుంటారు. అలాగే, ఇంకో భిన్న ప్రయత్నంగా, ఇవి కథలు అవుతాయమౌ చూద్దాం, లేకపోతే తిరష్కరిద్దాం అనుకుంటారు. ఇంకా, అసాంస్కృతిక పర్యావరణం ఆవేదనగానే వుంది గదా అని ఆందోళన పడుతుంటారు. ఈ కథల్లో ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా అంతర్భాగంగా వున్నాయనుకునే వారు వుంటారు. ఇలాంటి నిర్దయా హృదయాలు, ఈ కథలకి నిజంగా పాఠకులవుతారు . తర్వాత , ఆలోచనల మొలకలు ఏమాత్రం మొదలైనా, ఆచరణ మొక్కలు ఎవుగా పెరిగి, సాంస్కృతిక పర్యావరణం సజీవంగా, కళకళలాడుతుంది. అప్పుడు, ఇలాంటి కథల ఉనికి వుండదు, ఉనూ వుండదు.