పూర్వం ఉరికి దూరంగా వుండేది కానీ, బైపాస్ రోడ్డు పడ్డాక ఆశ్రమం అందిపుచ్చుకున్నట్టు అయింది. ఆశ్రమమూ అందులో స్వామివారు వెలిసినప్పుడు అందరు "కొత్తసాములు" అని పిలిచేవారు. ఇప్పుడు బైపాస్ సాములారుగా క్రమేపి పాప్యులారిటీని పుంజుకుంటున్నారు. చెట్టు చేవ తేలడానికి, స్వాములు నిలదొక్కుకోవడానికి అడ్డదారులు లేవు.కాలమే దానికి ఏకైక మార్గం . అయన మహిమలు కూడా కొన్ని లీక్ అయినాయి. కానీ, వాటి గురించి అతిగా ప్రచారాలు చెయ్యద్దని, మహిమల గురించి తెలిస్తే తాము దైవాంశ సంభూతులమని అందరికి తెలిసిపోతుందని, తనలో దైవాంశ వుందనే సత్యం జనసామాన్యానికి తెలియడం వల్ల ప్రజలకు దూరం అవుతాననీ, అది తనకు చచ్చినా యిష్టం లేదని స్వామి హితభాషణం చేసారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.