'బి.శశి' అనే పేరు వెనక దాక్కొని అయిదున్నర దశాబ్దాలకు పూర్వమే పత్రికల్లో రేఖాచిత్రాలతో పాఠకులకు కనువిందు చేసి, కథలతో హ్రుదయానందాన్ని కలిగించాయి. అటువంటి కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అవి
1. కాలం జారాదు కథ కదలదు
2. దూరతీరం
3. వీధి దీపం
4. వజ్ర సంకల్పం
5. మధుపాయి
6. కాని చోటు
7. తమసోమా జ్యోతిర్గమయ
8. గాజు కన్ను
9. ఆడ పులి
10. మరో ప్రపంచం
11. ఇరుకు గది
12. సమిధలు
13. వరద
14. ఎయిత్ వండర్
15. ప్రణయ రాగం
16. నిరీక్షణ
17. డావించీకోడ్
శశి కథల్లో దృశ్యచిత్రీకరణ విధానం పలుచోట్ల కనిపిస్తుంది. ఈ కథలలోని గుణగణాలు, ప్రత్యేకతలు విడమరిచి చెప్పడం కంటే పాఠకులు కథలు చదివి వారంతటవారే తెలుసుకోగలరు.
- బి. శశి
'బి.శశి' అనే పేరు వెనక దాక్కొని అయిదున్నర దశాబ్దాలకు పూర్వమే పత్రికల్లో రేఖాచిత్రాలతో పాఠకులకు కనువిందు చేసి, కథలతో హ్రుదయానందాన్ని కలిగించాయి. అటువంటి కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అవి 1. కాలం జారాదు కథ కదలదు 2. దూరతీరం 3. వీధి దీపం 4. వజ్ర సంకల్పం 5. మధుపాయి 6. కాని చోటు 7. తమసోమా జ్యోతిర్గమయ 8. గాజు కన్ను 9. ఆడ పులి 10. మరో ప్రపంచం 11. ఇరుకు గది 12. సమిధలు 13. వరద 14. ఎయిత్ వండర్ 15. ప్రణయ రాగం 16. నిరీక్షణ 17. డావించీకోడ్ శశి కథల్లో దృశ్యచిత్రీకరణ విధానం పలుచోట్ల కనిపిస్తుంది. ఈ కథలలోని గుణగణాలు, ప్రత్యేకతలు విడమరిచి చెప్పడం కంటే పాఠకులు కథలు చదివి వారంతటవారే తెలుసుకోగలరు. - బి. శశి
© 2017,www.logili.com All Rights Reserved.