Vivaram

By Dr B V N Swami (Author)
Rs.60
Rs.60

Vivaram
INR
VISHAL1096
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           కరీంనగర్ జిల్లా - కోహెడ మండలం వరికోట గ్రామంలో - 16 - 12 - 1964 న బి. అనంతస్వామి, లక్ష్మీదేవి దంపతులకు జన్మించిన శ్రీ బి. వెంకట నరసింహస్వామి - "డా  బి. వి. ఎన్. స్వామి" గా సాహితీ లోకంలో పరిచితులు.

          వీరు తెలుగులో యం. ఏ. పట్టాపొంది - యం. ఇడి తర్వాత పిహెచ్. డి చేసి "డాక్టరేట్ పొంది, స్కూల్ అసిస్టెంట్" గా ఉద్యోగం చేస్తున్నారు. కథలు చదవడం వ్రాయడం, విమర్శనా వ్యాసాలు చదవడం, వ్రాయడం వీరి అభిరుచి. 

             సహచరి - శ్రీమతి జయ. రాహుల్, కౌశిక్ లు వీరి కుమారులు. 

            2004 లో "నెల పొడువు" అన్న కథాసంపుటి, 2008 లో "అందుబాటు" (ఉత్తర తెలంగాణా కథా రచయితల పరిచయం) - వీరి ముద్రిత గ్రంథాలు. ఈ "వివరం" లో వివిధ పత్రికలలో వెలువడిన వ్యాసాలను సంకలనం చేసి పొందుపరచబడ్డాయి.

                                                                                                              - డా బి వి ఎన్ స్వామి.

           కరీంనగర్ జిల్లా - కోహెడ మండలం వరికోట గ్రామంలో - 16 - 12 - 1964 న బి. అనంతస్వామి, లక్ష్మీదేవి దంపతులకు జన్మించిన శ్రీ బి. వెంకట నరసింహస్వామి - "డా  బి. వి. ఎన్. స్వామి" గా సాహితీ లోకంలో పరిచితులు.           వీరు తెలుగులో యం. ఏ. పట్టాపొంది - యం. ఇడి తర్వాత పిహెచ్. డి చేసి "డాక్టరేట్ పొంది, స్కూల్ అసిస్టెంట్" గా ఉద్యోగం చేస్తున్నారు. కథలు చదవడం వ్రాయడం, విమర్శనా వ్యాసాలు చదవడం, వ్రాయడం వీరి అభిరుచి.               సహచరి - శ్రీమతి జయ. రాహుల్, కౌశిక్ లు వీరి కుమారులు.              2004 లో "నెల పొడువు" అన్న కథాసంపుటి, 2008 లో "అందుబాటు" (ఉత్తర తెలంగాణా కథా రచయితల పరిచయం) - వీరి ముద్రిత గ్రంథాలు. ఈ "వివరం" లో వివిధ పత్రికలలో వెలువడిన వ్యాసాలను సంకలనం చేసి పొందుపరచబడ్డాయి.                                                                                                               - డా బి వి ఎన్ స్వామి.

Features

  • : Vivaram
  • : Dr B V N Swami
  • : Visalandra Publishing House
  • : VISHAL1096
  • : Paperback
  • : 2018
  • : 130
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vivaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam