భారతదేశంలో కులాలు - కులవృత్తులు
పొలం దున్ని, వెట్టిచాకిరీ చేయడానికి - - మాలలు
ఊళ్ళోవాళ్ళకి చెప్పులు కుట్టడానికి - మాదిగలు
పల్లెలో వున్నవాళ్ళ బట్టలుతకడానికి - చాకళ్ళు
గ్రామాల్లో వున్నవారి గుళ్ళు గొరగడానికి - మంగళ్ళు
తాటిచెట్టెక్కి తాటికాయలకి గీతలు గీసి కల్లు తయారుచేయడానికి - గవళ్ళు (ముత్రాసులు)
మీద బట్టల నేసేవారు - సాలీలు
కరణం బ్రాహ్మలు వెండి బంగారు ఆభరణాల్ని తయారుచేసేవారు - కంసాలులు
పల్లెల్లోని పొలాల లెక్కలు రాయడానికి పొలాలకి చెందిన పన్నుల్ని వసూలుజేసి శాంతి భద్రతలు కాపాడటానికి -కాపు - కమ్మ - రెడ్డి - వెలమ కులాలకి చెందిన మునసబులు పెళ్ళిళ్ళు చేసి, తద్దినాలు పెట్టడానికి - వైదిక బ్రాహ్మలు పాలక కులాలవారికి, సంభోగ సుఖాన్ని యివ్వడానికి వేశ్యలు మాతంగులు, జోగినులు, బసివినీలు
ధనికుల యిళ్ళల్లో రకరకాల పనులు చేయడానికి
విభిన్న శూద్రకులాలకి చెందిన దాస - దాసీలు
ముస్లిం నవాబులు - హిందూ రాజుల వద్ద వుండి
రాజ్యతంత్రానికి చెందిన ప్రధాన విధుల్ని
నిర్వర్తించడానికి బ్రాహ్మణ - మహామంత్రులు....................
© 2017,www.logili.com All Rights Reserved.