నిత్య జీవిత సత్య దీపిక
(మహాయోగుల మది నుండి వెలువడిన మార్గదర్శకాలు)
బాహ్య ప్రపంచంలో మన చుట్టూ జీవిస్తున్న విభిన్న మనస్తత్వాలు గల మనుషుల మధ్య మన "పాత్రను" పోషించే విధానాన్ని, మన జీవిత విధానంలో "ధర్మం" పాత్రను, మహా యోగులు చెప్పిన "యమ నియమాలను" సాధనలో పెట్టి అలవాటు చేసుకోవడం వలన కలిగే "సత్ఫలితాలను", మనకి కనిపించకుండానే మన లోపల జరిగే జీవనక్రియల వెనుక దాగివున్న "చైతన్యాన్ని" గురించి, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా అసంతృప్తిగా జీవిస్తున్న మనకు మన లోపలి "అంతరప్రపంచాన్ని" గురించి తెలిపి , "సంతృప్తి" "ఆనందకరమైన" జీవితాన్ని జీవించే పద్దతిని, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోనేట్లుగా "సమయం" యొక్క విలువను, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన తట్టుకుని ప్రశాంతంగా జీవించే "మనోశక్తిని", నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను సున్నితంగా పరిష్కరించుకునే "సామర్థ్యాన్ని", "భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాల" సారాన్ని, ధ్యానం వలన కలిగే ఫలితాలు మొదలగు అనేక విషయాల "జ్ఞానాన్ని" మహాయోగుల మది నుండి వెలువడిన మార్గదర్శకాలు అయిన "ఆధ్యాత్మిక నిధి" ని ఈ "నిత్య జీవిత సత్య దీపిక" లో పొందవచ్చు.
-శ్రీమతి కాట్రావులపల్లి సుబ్బలక్ష్మి.
నిత్య జీవిత సత్య దీపిక (మహాయోగుల మది నుండి వెలువడిన మార్గదర్శకాలు) బాహ్య ప్రపంచంలో మన చుట్టూ జీవిస్తున్న విభిన్న మనస్తత్వాలు గల మనుషుల మధ్య మన "పాత్రను" పోషించే విధానాన్ని, మన జీవిత విధానంలో "ధర్మం" పాత్రను, మహా యోగులు చెప్పిన "యమ నియమాలను" సాధనలో పెట్టి అలవాటు చేసుకోవడం వలన కలిగే "సత్ఫలితాలను", మనకి కనిపించకుండానే మన లోపల జరిగే జీవనక్రియల వెనుక దాగివున్న "చైతన్యాన్ని" గురించి, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా అసంతృప్తిగా జీవిస్తున్న మనకు మన లోపలి "అంతరప్రపంచాన్ని" గురించి తెలిపి , "సంతృప్తి" "ఆనందకరమైన" జీవితాన్ని జీవించే పద్దతిని, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోనేట్లుగా "సమయం" యొక్క విలువను, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన తట్టుకుని ప్రశాంతంగా జీవించే "మనోశక్తిని", నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను సున్నితంగా పరిష్కరించుకునే "సామర్థ్యాన్ని", "భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాల" సారాన్ని, ధ్యానం వలన కలిగే ఫలితాలు మొదలగు అనేక విషయాల "జ్ఞానాన్ని" మహాయోగుల మది నుండి వెలువడిన మార్గదర్శకాలు అయిన "ఆధ్యాత్మిక నిధి" ని ఈ "నిత్య జీవిత సత్య దీపిక" లో పొందవచ్చు. -శ్రీమతి కాట్రావులపల్లి సుబ్బలక్ష్మి.© 2017,www.logili.com All Rights Reserved.