ఉపనిషిత్తుల సారం, కర్మ, ఆలోచనలు, భావావేశాలకు సరియైన దిశను చూపించేది..... శ్రీమద్భగవద్గీత. పరమపూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారి అమృత వాణిలో .....గీతా జ్ఞానం. సకల శాస్త్రముల సారం గీత. అందుకే దానిని ఉపనిషత్తు అని కూడా అంటారు. ఉపనిషత్తు అంటే చెంత కూర్చుని వినిపించడం. హృదయపూర్వకంగా దగ్గరకు రానంతవరకు చెప్పేవారు, వినేవారి మధ్య చాలా అంతరం ఉంటుంది. భోదించేవారు భోదిస్తునే ఉంటారు. శ్రవణం చేసేవారు తమకు తోచినట్లుగా దాని నుండి అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. అలా కాదు. ముందు దగ్గరకి వచ్చి కూర్చో. అర్జునుడివి కా. అర్జునుడు అనే పదానికి అర్థం ఎవరిలో పిపాస ఉందో....... జ్ఞాన పిపాస. ఎవరు ఏదైనా నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఆశిస్తారో, ముక్తుడు కావాలనుకుంటారో వారే. ఎవరు తక్కువగా మాట్లాడతారో ఆ వ్యక్తి బుద్దిమంతుడు. ఎవరు ఎక్కువగా మాట్లడతారో ఆ వ్యక్తి తక్కువ బుద్దిమంతుడు. అడగకుండానే చెప్పడం బుద్దిహినత.
-పరమ పూజ్య శ్రీశ్రీ రవిశంకర్.
ఉపనిషిత్తుల సారం, కర్మ, ఆలోచనలు, భావావేశాలకు సరియైన దిశను చూపించేది..... శ్రీమద్భగవద్గీత. పరమపూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారి అమృత వాణిలో .....గీతా జ్ఞానం. సకల శాస్త్రముల సారం గీత. అందుకే దానిని ఉపనిషత్తు అని కూడా అంటారు. ఉపనిషత్తు అంటే చెంత కూర్చుని వినిపించడం. హృదయపూర్వకంగా దగ్గరకు రానంతవరకు చెప్పేవారు, వినేవారి మధ్య చాలా అంతరం ఉంటుంది. భోదించేవారు భోదిస్తునే ఉంటారు. శ్రవణం చేసేవారు తమకు తోచినట్లుగా దాని నుండి అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. అలా కాదు. ముందు దగ్గరకి వచ్చి కూర్చో. అర్జునుడివి కా. అర్జునుడు అనే పదానికి అర్థం ఎవరిలో పిపాస ఉందో....... జ్ఞాన పిపాస. ఎవరు ఏదైనా నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఆశిస్తారో, ముక్తుడు కావాలనుకుంటారో వారే. ఎవరు తక్కువగా మాట్లాడతారో ఆ వ్యక్తి బుద్దిమంతుడు. ఎవరు ఎక్కువగా మాట్లడతారో ఆ వ్యక్తి తక్కువ బుద్దిమంతుడు. అడగకుండానే చెప్పడం బుద్దిహినత. -పరమ పూజ్య శ్రీశ్రీ రవిశంకర్.© 2017,www.logili.com All Rights Reserved.