Vyayamavidya Kridalu

By Dr K Raja Simha (Author)
Rs.250
Rs.250

Vyayamavidya Kridalu
INR
MANIMN0151
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         వ్యాయామ విద్య సాధారణ విద్య రెండూ నాణేనికి బొమ్మ బొరుసులాంటివి. ప్రతి విద్యార్థి శారీరిక మానసిక పెరుగుదలకు వ్యాయామవిద్య విద్యార్థి బౌద్ధిక అభివృద్ధికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాధారణ విద్య అవసరం. ఈ రెండిటిని సమన్వయంగా స్వీకరించినప్పుడే విద్యార్థులు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ఈ రెండిటికి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలలోని వ్యాయమ విద్య ఉపాద్యాయుడు తమ కార్యాచరణలో శక్తి సామర్ధ్యాలున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికీ కావలసిన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు శరీరాన్ని మనస్సును వికసింపజేయడమే క్రీడల ముఖ్యోద్దేశ్యం. ప్రస్తుత జీవన విధానానికి వ్యాయామవిద్య ప్రతి ఒక్కరికి అత్యవసరమైనది. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాల దశ నుండే వ్యాయామవిద్య పై అవగాహన పెంచి క్రమశిక్షణ గల జీవితం అలవాడటానికి మంచి బావిభారత పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి తోడ్పడాలి.

      ఈ పుస్తకం ఈరూపు సంతరించుకోవటానికి దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్నో పుస్తకాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని ప్రచురించాను. ప్రతి వ్యాయామవిద్య ఉపాధ్యాయుడికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా వుండి వ్యాయామ విద్య ఉద్యోగాల పోటీ పరీక్షలలో మంచి ప్రతిభను సాధించి విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడాలనేది నా ఆశ.

                                                                                                                - డా కే రాజసింహ  

         వ్యాయామ విద్య సాధారణ విద్య రెండూ నాణేనికి బొమ్మ బొరుసులాంటివి. ప్రతి విద్యార్థి శారీరిక మానసిక పెరుగుదలకు వ్యాయామవిద్య విద్యార్థి బౌద్ధిక అభివృద్ధికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాధారణ విద్య అవసరం. ఈ రెండిటిని సమన్వయంగా స్వీకరించినప్పుడే విద్యార్థులు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ఈ రెండిటికి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలలోని వ్యాయమ విద్య ఉపాద్యాయుడు తమ కార్యాచరణలో శక్తి సామర్ధ్యాలున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికీ కావలసిన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు శరీరాన్ని మనస్సును వికసింపజేయడమే క్రీడల ముఖ్యోద్దేశ్యం. ప్రస్తుత జీవన విధానానికి వ్యాయామవిద్య ప్రతి ఒక్కరికి అత్యవసరమైనది. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాల దశ నుండే వ్యాయామవిద్య పై అవగాహన పెంచి క్రమశిక్షణ గల జీవితం అలవాడటానికి మంచి బావిభారత పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి తోడ్పడాలి.       ఈ పుస్తకం ఈరూపు సంతరించుకోవటానికి దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్నో పుస్తకాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని ప్రచురించాను. ప్రతి వ్యాయామవిద్య ఉపాధ్యాయుడికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా వుండి వ్యాయామ విద్య ఉద్యోగాల పోటీ పరీక్షలలో మంచి ప్రతిభను సాధించి విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడాలనేది నా ఆశ.                                                                                                                 - డా కే రాజసింహ  

Features

  • : Vyayamavidya Kridalu
  • : Dr K Raja Simha
  • : Telugu
  • : MANIMN0151
  • : 2018
  • : Paperback
  • : Meghana Publications
  • : 392

Reviews

Be the first one to review this product

Discussion:Vyayamavidya Kridalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam