Maths Quiz

Rs.90
Rs.90

Maths Quiz
INR
PALLAVI019
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                అంకెలన్నా, గణితమన్నా, గణితపద్ధతులైన గుణకార, భాగాహార పద్ధతులన్నా బాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చంద్రశేఖరశాస్త్రి గారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణితమేధావులు - గణాంకచిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్. వీటిని విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకొని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయటపడగలరని మా ఆకాంక్ష.

                                    - పల్లవి పబ్లికేషన్స్

                అంకెలన్నా, గణితమన్నా, గణితపద్ధతులైన గుణకార, భాగాహార పద్ధతులన్నా బాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చంద్రశేఖరశాస్త్రి గారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణితమేధావులు - గణాంకచిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్. వీటిని విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకొని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయటపడగలరని మా ఆకాంక్ష.                                     - పల్లవి పబ్లికేషన్స్

Features

  • : Maths Quiz
  • : Sridhara Chandrasekhar Sastry
  • : Pallavi Publications
  • : PALLAVI019
  • : Paperback
  • : 2017
  • : 172
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maths Quiz

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam