"కొన్ని ప్రశ్నలు మనలో జీవిస్తాయి
ఆ ప్రశ్నల్లో మనం జీవిస్తే సమాధానం లభిస్తుంది.
అంటే వాటికి జీవితమే సమాధానం.
జీవించడమే జవాబు. అనుభవించడమే జవాబు."
"ప్రశ్నించడం మనసుకు తెలిసిన విద్య.
అది మేధకు అలవడిన గుణం.
మనం జీవితం చుట్టూ అలముకున్న అజ్ఞానాన్ని
తొలగించగల శక్తి పేరు ప్రశ్న.
ప్రశ్నించడం వివేకం... ప్రశ్నించడం మనిషి జన్మహక్కు.
నిజానికి ప్రశ్నకు రూపం ఉండదు. ఆలోచనే ప్రశ్నకు ఆధారం."
"కొన్ని ప్రశ్నలు మనలో జీవిస్తాయి ఆ ప్రశ్నల్లో మనం జీవిస్తే సమాధానం లభిస్తుంది. అంటే వాటికి జీవితమే సమాధానం. జీవించడమే జవాబు. అనుభవించడమే జవాబు." "ప్రశ్నించడం మనసుకు తెలిసిన విద్య. అది మేధకు అలవడిన గుణం. మనం జీవితం చుట్టూ అలముకున్న అజ్ఞానాన్ని తొలగించగల శక్తి పేరు ప్రశ్న. ప్రశ్నించడం వివేకం... ప్రశ్నించడం మనిషి జన్మహక్కు. నిజానికి ప్రశ్నకు రూపం ఉండదు. ఆలోచనే ప్రశ్నకు ఆధారం."© 2017,www.logili.com All Rights Reserved.