నీళ్ళపై ఊళ్లు ఉన్నాయా?
ఇల్లు పెట్టెల లాగానే ఎందుకుండాలి? బంతులలా ఉంటేనేం?
వైజాగ్ నుండి వాషింగ్టన్ దాకా ప్రయాణం వీలవుతుందా?
ప్రేమతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మనసున్న రోబోలు ఉన్నాయా?
వెయ్యేళ్ళ తరువాత భూమి మీద విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందో?
36,000 కి.మీలా పొడవు వున్న తాటి మీద ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపటం సాధ్యమా?
ఈ ప్రశ్నలకి సమాధానాలే కాక మరెన్నో ఆసక్తికరమైన సాంకేతిక అద్భుతాల కబుర్ల కొలువు.. ఈ పుస్తకం.
నీళ్ళపై ఊళ్లు ఉన్నాయా? ఇల్లు పెట్టెల లాగానే ఎందుకుండాలి? బంతులలా ఉంటేనేం? వైజాగ్ నుండి వాషింగ్టన్ దాకా ప్రయాణం వీలవుతుందా? ప్రేమతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మనసున్న రోబోలు ఉన్నాయా? వెయ్యేళ్ళ తరువాత భూమి మీద విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందో? 36,000 కి.మీలా పొడవు వున్న తాటి మీద ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపటం సాధ్యమా? ఈ ప్రశ్నలకి సమాధానాలే కాక మరెన్నో ఆసక్తికరమైన సాంకేతిక అద్భుతాల కబుర్ల కొలువు.. ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.