5 అగ్నుల మధ్య కూర్చుని చేసే కఠోర తపస్సు అయిన ‘పంచాగ్ని’ సాధన మర్మం ఏమిటి?
బెంగాల్ ప్రాంతంలో మహా యోగిగా పేరు పొందిన వల్లభాచార్య తెలుగువాడా?
మంత్రాలయ రాఘవేంద్రస్వామి అద్భుత జీవిత విశేషాలు?
శ్రీకృష్ణ దేవరాయల చేత విజయనగర సామ్రాజ్యాన్ని గురు దక్షిణగా పొందిన మహాయోగి వ్యాసరాజతీర్థ?
రసవాద విద్యలో ఎదురులేని సిద్ధపురుషుడు ఆచార్య నాగార్జున జీవిత విశేషాలు?
టిబెట్ మహాసిద్ధుడు ‘తైలోపా’ అద్భుత జీవిత విశేషాలు?
విష్ణుసంహితలో చెప్పబడిన అద్భుత విషయాలు?
కామానికి – వైరాగ్యానికి మధ్య ఎంత పోటీ ఉన్నది?
మీకు తెలియని గౌతమబుద్ధుని జీవిత రహస్యాలు?
కాళికాదేవినీ కళ్ళారా చూసిన మహాకాళీ భక్త ఆనంద ఠాగూర్ జీవిత విశేషాలు?
ఇంకా ఎన్నో, మరెన్నో, ఇంకెన్నో అద్భుత విషయాలను మీకు అందించే పరిశోధనాత్మక గ్రంధం ఇది.
5 అగ్నుల మధ్య కూర్చుని చేసే కఠోర తపస్సు అయిన ‘పంచాగ్ని’ సాధన మర్మం ఏమిటి? బెంగాల్ ప్రాంతంలో మహా యోగిగా పేరు పొందిన వల్లభాచార్య తెలుగువాడా? మంత్రాలయ రాఘవేంద్రస్వామి అద్భుత జీవిత విశేషాలు? శ్రీకృష్ణ దేవరాయల చేత విజయనగర సామ్రాజ్యాన్ని గురు దక్షిణగా పొందిన మహాయోగి వ్యాసరాజతీర్థ? రసవాద విద్యలో ఎదురులేని సిద్ధపురుషుడు ఆచార్య నాగార్జున జీవిత విశేషాలు? టిబెట్ మహాసిద్ధుడు ‘తైలోపా’ అద్భుత జీవిత విశేషాలు? విష్ణుసంహితలో చెప్పబడిన అద్భుత విషయాలు? కామానికి – వైరాగ్యానికి మధ్య ఎంత పోటీ ఉన్నది? మీకు తెలియని గౌతమబుద్ధుని జీవిత రహస్యాలు? కాళికాదేవినీ కళ్ళారా చూసిన మహాకాళీ భక్త ఆనంద ఠాగూర్ జీవిత విశేషాలు? ఇంకా ఎన్నో, మరెన్నో, ఇంకెన్నో అద్భుత విషయాలను మీకు అందించే పరిశోధనాత్మక గ్రంధం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.