అర్ధరాత్రి పూట పల్లెటూరి బంగ్లాలో ఉన్న ఆనంద్ కు రోజూ వినిపించే ఫిడేలు రాగాల వెనుకు ఉన్న రహస్యం ఏమిటి? హైవేలో చోరీ ఐన వజ్రాల రహస్యాన్ని పోలీసులు చేదించగలిగారా.. ట్రైన్ లో ఆ యువకుడి విషయంలో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమయ్యాయా.. ఇలాంటి ఆసక్తిగా చదివించే కథల సమాహారమే ఈ 'రాగాల రహస్యం' కథ సంకలనం.
ఈ కథల పుస్తకంలో 'రహస్యం' పేరుతో నాలుగు రకాల కథలున్నాయి. నాలుగూ సస్పెన్స్ ఉన్న కథలే. నాలుగు కథలూ ఆసక్తిగా చదివిస్తాయి. 'చెక్ మెట్' కథలో మనోజ్ నేరాన్ని బయటపెట్టడానికి డిటెక్టివ్ కౌటిల్య కేసును పరిశోధించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఒక నేరం జరగడానికి మనుషుల్లో ఉండే ధనకాంక్ష, స్త్రీకాంక్ష ఎంత బాగా పనిచేస్తాయో ఈ కథ చదివితే తెలుస్తుంది. క్రయిం కథలను రాయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ కథల్లో సస్పెన్స్ ప్రధానంగా ఉంటుంది. అలాంటి సస్పెన్స్ ను కొనసాగిస్తూ ఈ పుస్తకంలో కథలను రాసిన మిత్రులు రాచపూటి రమేష్ గారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.
- ప్రతాప రవిశంకర్
అర్ధరాత్రి పూట పల్లెటూరి బంగ్లాలో ఉన్న ఆనంద్ కు రోజూ వినిపించే ఫిడేలు రాగాల వెనుకు ఉన్న రహస్యం ఏమిటి? హైవేలో చోరీ ఐన వజ్రాల రహస్యాన్ని పోలీసులు చేదించగలిగారా.. ట్రైన్ లో ఆ యువకుడి విషయంలో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమయ్యాయా.. ఇలాంటి ఆసక్తిగా చదివించే కథల సమాహారమే ఈ 'రాగాల రహస్యం' కథ సంకలనం. ఈ కథల పుస్తకంలో 'రహస్యం' పేరుతో నాలుగు రకాల కథలున్నాయి. నాలుగూ సస్పెన్స్ ఉన్న కథలే. నాలుగు కథలూ ఆసక్తిగా చదివిస్తాయి. 'చెక్ మెట్' కథలో మనోజ్ నేరాన్ని బయటపెట్టడానికి డిటెక్టివ్ కౌటిల్య కేసును పరిశోధించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఒక నేరం జరగడానికి మనుషుల్లో ఉండే ధనకాంక్ష, స్త్రీకాంక్ష ఎంత బాగా పనిచేస్తాయో ఈ కథ చదివితే తెలుస్తుంది. క్రయిం కథలను రాయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ కథల్లో సస్పెన్స్ ప్రధానంగా ఉంటుంది. అలాంటి సస్పెన్స్ ను కొనసాగిస్తూ ఈ పుస్తకంలో కథలను రాసిన మిత్రులు రాచపూటి రమేష్ గారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. - ప్రతాప రవిశంకర్© 2017,www.logili.com All Rights Reserved.