శ్రీ వేణుగోపాల్ తన జీవితంలో ఒక సగమ్యమును తెలుసుకొని ప్రపంచానికి సుమార్గము కల్పించాలనే ధ్యేయముతో తాను చేసిన నిస్వార్థ కృషిని అభినందిస్తున్నాను. ఇందులో పొందుపరచిన రహస్యం అందరు గ్రహించి ఆచరించగలిగితే వారి వారి జన్మలు ధన్యమయి ఆయురారోగ్యములు లభించగలవు. మనం మన సృష్టి, స్థితి, లయ, మూల బిందువు దగ్గర నుండి యోగముతోనే ప్రారంభమవుతుంది. ఈ సత్యమునకు అర్థమే 'నిత్యజీవితంలో యోగ' అని గుర్తించగలగాలి. ఈ యోగం తనంతట తానే తయారవుతుంది. సర్వచరాచరములలో సమంగా ప్రవర్తిస్తుంది. దీనినే "సమత్వం యోగ ఉచ్చతే" అంటారు. ఈ భావాన్నే దేవుడి భావం, దేవుడి గుణం అని అంటారు. ఈ విధంగా దేవుడి కంటే గొప్పది యోగమని గుర్తించాలి.
శ్రీ వేణుగోపాల్ తన జీవితంలో ఒక సగమ్యమును తెలుసుకొని ప్రపంచానికి సుమార్గము కల్పించాలనే ధ్యేయముతో తాను చేసిన నిస్వార్థ కృషిని అభినందిస్తున్నాను. ఇందులో పొందుపరచిన రహస్యం అందరు గ్రహించి ఆచరించగలిగితే వారి వారి జన్మలు ధన్యమయి ఆయురారోగ్యములు లభించగలవు. మనం మన సృష్టి, స్థితి, లయ, మూల బిందువు దగ్గర నుండి యోగముతోనే ప్రారంభమవుతుంది. ఈ సత్యమునకు అర్థమే 'నిత్యజీవితంలో యోగ' అని గుర్తించగలగాలి. ఈ యోగం తనంతట తానే తయారవుతుంది. సర్వచరాచరములలో సమంగా ప్రవర్తిస్తుంది. దీనినే "సమత్వం యోగ ఉచ్చతే" అంటారు. ఈ భావాన్నే దేవుడి భావం, దేవుడి గుణం అని అంటారు. ఈ విధంగా దేవుడి కంటే గొప్పది యోగమని గుర్తించాలి.నా దగ్గర 1999 వ సంవత్సరంలో ముద్రితమైన పుస్తకం ఉంది. యోగ గురించిన చాలా విలువైన సమాచారం ఈ పుస్తకంలో ఉంది. సులభమైన పద్ధతిలో చక్కగా వివరించారు. నా శ్రేయోభిలాషులకు ఇంత గొప్ప పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వాలని అనుకున్నా ఈ పుస్తకం అందుబాటులో లేనందున ఇవ్వలేక పోతున్న. కాబట్టి పుస్తక పబ్లిషర్స్ కి మనవి చేయునది ఏమనగా దయచేసి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.