'యోగ' మన శారీరక, మానసిక, భావపరమైన సమస్యలకి చక్కగా సమాధానం చెబుతుంది. యోగ శరీరాన్ని, మనస్సుని అనుసంధానం చేసే చక్కటి ప్రక్రియ. యోగ మనిషి ప్రవర్తన, దృష్టి, ఆలోచనలు, జీవనశైలిని ప్రభావితం చెయ్యగల విధానం. యోగ ప్రపంచానికి తెలిసిన శాస్త్రాల్లో అతి పురాతనమైనది. దాన్నే ఈ రోజున మనం ప్రపంచం మొత్తం మీద ఆదరించి ఆచరించి దాని ఉపయోగాన్ని పొందుతున్నాం. యోగ పై చేసిన శాస్త్ర పరిశోధనలు ఇది స్ట్రెస్ తగ్గించడం, మైండ్ మరియు బాడీ మెడిసిన్, ఎనర్జీ మెడిసిన్ మొదలగు విధానాలను కూడా ప్రభావితం చేస్తుందనే తెలుపుతున్నాయి.
'యోగ' మన శారీరక, మానసిక, భావపరమైన సమస్యలకి చక్కగా సమాధానం చెబుతుంది. యోగ శరీరాన్ని, మనస్సుని అనుసంధానం చేసే చక్కటి ప్రక్రియ. యోగ మనిషి ప్రవర్తన, దృష్టి, ఆలోచనలు, జీవనశైలిని ప్రభావితం చెయ్యగల విధానం. యోగ ప్రపంచానికి తెలిసిన శాస్త్రాల్లో అతి పురాతనమైనది. దాన్నే ఈ రోజున మనం ప్రపంచం మొత్తం మీద ఆదరించి ఆచరించి దాని ఉపయోగాన్ని పొందుతున్నాం. యోగ పై చేసిన శాస్త్ర పరిశోధనలు ఇది స్ట్రెస్ తగ్గించడం, మైండ్ మరియు బాడీ మెడిసిన్, ఎనర్జీ మెడిసిన్ మొదలగు విధానాలను కూడా ప్రభావితం చేస్తుందనే తెలుపుతున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.