Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma

By Pendyala Lokanadham (Author)
Rs.140
Rs.140

Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma
INR
MANIMN1679
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                పరమాత్మ ఒక్కడే, కానీ దేవుళ్ళ సంఖ్య వేలలో ఉంటుంది. పరమాత్మ నిరాకారుడు. కానీ దేవుళ్ళకు నిర్దిష్ట రూపం ఉంటుంది. గతజన్మ పాప పుణ్యాలను అనుసరించి ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదని, విధి బలీయమని, అందువలన కోరికలను చంపుకుని , నిష్కామ కర్మ ద్వారా ముక్తి పొందామంటాడు పరమాత్మ. కానీ దేవుళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. కోరికలను కోరుకోమంటారు. భక్తితో పూజిస్తే కోరికలను తీరుస్తారు. కష్టాలనుండి గట్టెక్కిస్తారు. అంటే మన కర్మను, జాతకాలను దేవుళ్ళు మారుస్తారన్న మాట . రెండు పరస్పర విరుద్ధాలు. ఏది నిజం?

                 ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను, కర్మలను అనుసరించి మరణాంతరం స్వర్గానికి నరకానికి వెళతాం. అక్కడ ఫలితం అనుభవిస్తాం. అంటే పాపం ప్రక్షాళన అయినట్లే. మళ్ళి పునర్జన్మ ఎందుకు?

                పరమాత్మ ఒక్కడే, కానీ దేవుళ్ళ సంఖ్య వేలలో ఉంటుంది. పరమాత్మ నిరాకారుడు. కానీ దేవుళ్ళకు నిర్దిష్ట రూపం ఉంటుంది. గతజన్మ పాప పుణ్యాలను అనుసరించి ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదని, విధి బలీయమని, అందువలన కోరికలను చంపుకుని , నిష్కామ కర్మ ద్వారా ముక్తి పొందామంటాడు పరమాత్మ. కానీ దేవుళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. కోరికలను కోరుకోమంటారు. భక్తితో పూజిస్తే కోరికలను తీరుస్తారు. కష్టాలనుండి గట్టెక్కిస్తారు. అంటే మన కర్మను, జాతకాలను దేవుళ్ళు మారుస్తారన్న మాట . రెండు పరస్పర విరుద్ధాలు. ఏది నిజం?                  ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను, కర్మలను అనుసరించి మరణాంతరం స్వర్గానికి నరకానికి వెళతాం. అక్కడ ఫలితం అనుభవిస్తాం. అంటే పాపం ప్రక్షాళన అయినట్లే. మళ్ళి పునర్జన్మ ఎందుకు?

Features

  • : Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma
  • : Pendyala Lokanadham
  • : Pendyala Satyanarayana
  • : MANIMN1679
  • : Paperback
  • : 2019
  • : 170
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam