అనంత విశ్వములో గల అనేకమైన గోళాలలో మనకు పెద్దగా కన్నవాటినక్షత్రములుగాను, వీటిముఖ్యమైన మరో 27 నక్షత్రములుగాను గుర్తింపబడ వ్యవహరింపబడుచున్నవి.
గ్రహములు (9) : సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రశని, ప్రధానగోళముగానున్న సూర్య గోళము చుట్టు మిగతా గోళములన్నియు తిరుగుచున్నవి. వీనిలో కొన్ఒకదానిచుట్టతిరుఒకదానికఆకర్షించుకొనుచున్నవి. అట్లే భూమి తన చుట్టు తాను తిరుగుచు సూర్యుని చుట్టు కూడా తిరుగుచున్నది.
చంద్రుడు భూమి చుట్టు తిరుగుచున్నాడు. భూమి తనచుట్టు తాను తిరుగుటచే సూర్యు ఒకభాగంనుండి మరియొకభాగమునకు మారుటచే పగలు రాత్రులు ఏర్పడుచున్నవి.
భూమి తన చుట్టు తాను ఒకసారి తిరుగుటచే ఒక రోజు యగుచున్నదచంద్రుడుభూమిచుట్టతిరుగుటచే ఒక నెల యగుచున్నది. భూమి సూర్యుని చుట్టు ఒకసారి తిరుగుటచే ఒక సంవత్సరమగుచున్నది.
గ్రహములు సంచరించుచున్న మార్గమును మన పూర్వ ఋష్యాదులు జ్యోతిశ్చక్ర్రించియున్నారు.అందులో 12 భాగములుగా (12 రాసులుగా) విభజించి ఒక్కొక్క భాగములో గల ఆయా 12 రాసులఒక్కొపేరు పెట్టఅవిమేషాది మీనము వరకు నక్షత్రములు మొత్తం 27 (అశ్విన్యాది రేవతి వరకు) ఒక్కొక్క్త్లు(భాగములు)పాదములకరాశి. 12రాసులకు లేక 27 నక్షత్రములకు 108 పాదములగును.
ఈ రాశి నక్షత్రయుక్త పాదములు క్రమముగా మండలాకారంగా పరిభ్రమించుచుండుటచే ఈ నక్షత్స్శరాశ్యాత్మక భచక్రముగా వ్యవహరింపబడుచున్నది. జ్యోతిశ్శాస్త్రము యొక్క సిద్ధాంతము ననుసరించి రాశి(దినము),మతస్తులుగా (ఘడియావిఘడియలుగా) గణింపబడుచున్నది.
అనంత విశ్వములో గల అనేకమైన గోళాలలో మనకు పెద్దగా కన్నవాటినక్షత్రములుగాను, వీటిముఖ్యమైన మరో 27 నక్షత్రములుగాను గుర్తింపబడ వ్యవహరింపబడుచున్నవి. గ్రహములు (9) : సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రశని, ప్రధానగోళముగానున్న సూర్య గోళము చుట్టు మిగతా గోళములన్నియు తిరుగుచున్నవి. వీనిలో కొన్ఒకదానిచుట్టతిరుఒకదానికఆకర్షించుకొనుచున్నవి. అట్లే భూమి తన చుట్టు తాను తిరుగుచు సూర్యుని చుట్టు కూడా తిరుగుచున్నది. చంద్రుడు భూమి చుట్టు తిరుగుచున్నాడు. భూమి తనచుట్టు తాను తిరుగుటచే సూర్యు ఒకభాగంనుండి మరియొకభాగమునకు మారుటచే పగలు రాత్రులు ఏర్పడుచున్నవి. భూమి తన చుట్టు తాను ఒకసారి తిరుగుటచే ఒక రోజు యగుచున్నదచంద్రుడుభూమిచుట్టతిరుగుటచే ఒక నెల యగుచున్నది. భూమి సూర్యుని చుట్టు ఒకసారి తిరుగుటచే ఒక సంవత్సరమగుచున్నది. గ్రహములు సంచరించుచున్న మార్గమును మన పూర్వ ఋష్యాదులు జ్యోతిశ్చక్ర్రించియున్నారు.అందులో 12 భాగములుగా (12 రాసులుగా) విభజించి ఒక్కొక్క భాగములో గల ఆయా 12 రాసులఒక్కొపేరు పెట్టఅవిమేషాది మీనము వరకు నక్షత్రములు మొత్తం 27 (అశ్విన్యాది రేవతి వరకు) ఒక్కొక్క్త్లు(భాగములు)పాదములకరాశి. 12రాసులకు లేక 27 నక్షత్రములకు 108 పాదములగును. ఈ రాశి నక్షత్రయుక్త పాదములు క్రమముగా మండలాకారంగా పరిభ్రమించుచుండుటచే ఈ నక్షత్స్శరాశ్యాత్మక భచక్రముగా వ్యవహరింపబడుచున్నది. జ్యోతిశ్శాస్త్రము యొక్క సిద్ధాంతము ననుసరించి రాశి(దినము),మతస్తులుగా (ఘడియావిఘడియలుగా) గణింపబడుచున్నది.
© 2017,www.logili.com All Rights Reserved.