పేస్ మేకర్ అంటే ఏమిటి?
గుండె దానంతటదే కొట్టుకుంటుందని అందరికీ తెలుసు. గుండె కొట్టుకోవడాన్ని మెదడు నియంత్రించడం. కొన్నిసార్లు మాత్రం నాడీమండల సంకేతాల వల్ల గుండె వేగంగా లేదా నిదానంగా కొట్టుకుంటుంది. ఈ సంకేతాలను రక్తంలోని హార్మోన్లు కూడా పంపిస్తాయి. నిరంతరంగా, నిలకడగా కొట్టుకునే గుండెను పేస్ మేకర్ ద్వారా నియంత్రించవచ్చు. పేస్ మేకర్ గుండెలోని రెండు ఆట్రియాల మధ్య ఉంటుంది. ఇది నిరంతర ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను పంపే మజిల్ సెల్స్ సమూహం. ఈ సంకేతాలు గుండె నిరంతరం కొట్టుకునేలా చేస్తాయి. ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో గుండె నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటుంది.
కొన్ని రకాల గుండె సమస్యల వల్ల పేస్ మేకర్ సక్రమంగా పనిచేయదు. అలాంటి సందర్భంలో కృత్రిమ పేస్ మేకర్ ను గుండెలో ఏర్పాటుచేసి గుండె కొట్టుకునేలా చేయవచ్చు. కృత్రిమ పేస్ మేకర్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది గుండెను ఉత్తేజపరచి క్రమబద్దీకరిస్తుంది. కొన్ని రకాల పేస్ మేకర్ లను ఛాతీభాగంలో అమర్చవచ్చు. మరికొన్ని పేస్ మేకర్స్ చాలా చిన్నవిగా ఉండడం వల్ల వెయిన్స్ ద్వారా గుండెలో అమర్చడం జరుగుతుంది. కృత్రిమ పేస్ మేకర్ క్రమపద్ధతిలో నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకునేలా చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే పేస్ మేకర్లు 15 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి. ఇలా ఈ పుస్తకంలో భూమి, చరిత్ర, మానవ శరీరం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ప్రదేశాలను కనుగోనటం మొదలగు వాటి గురించి కలవు.
పేస్ మేకర్ అంటే ఏమిటి? గుండె దానంతటదే కొట్టుకుంటుందని అందరికీ తెలుసు. గుండె కొట్టుకోవడాన్ని మెదడు నియంత్రించడం. కొన్నిసార్లు మాత్రం నాడీమండల సంకేతాల వల్ల గుండె వేగంగా లేదా నిదానంగా కొట్టుకుంటుంది. ఈ సంకేతాలను రక్తంలోని హార్మోన్లు కూడా పంపిస్తాయి. నిరంతరంగా, నిలకడగా కొట్టుకునే గుండెను పేస్ మేకర్ ద్వారా నియంత్రించవచ్చు. పేస్ మేకర్ గుండెలోని రెండు ఆట్రియాల మధ్య ఉంటుంది. ఇది నిరంతర ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను పంపే మజిల్ సెల్స్ సమూహం. ఈ సంకేతాలు గుండె నిరంతరం కొట్టుకునేలా చేస్తాయి. ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో గుండె నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటుంది. కొన్ని రకాల గుండె సమస్యల వల్ల పేస్ మేకర్ సక్రమంగా పనిచేయదు. అలాంటి సందర్భంలో కృత్రిమ పేస్ మేకర్ ను గుండెలో ఏర్పాటుచేసి గుండె కొట్టుకునేలా చేయవచ్చు. కృత్రిమ పేస్ మేకర్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది గుండెను ఉత్తేజపరచి క్రమబద్దీకరిస్తుంది. కొన్ని రకాల పేస్ మేకర్ లను ఛాతీభాగంలో అమర్చవచ్చు. మరికొన్ని పేస్ మేకర్స్ చాలా చిన్నవిగా ఉండడం వల్ల వెయిన్స్ ద్వారా గుండెలో అమర్చడం జరుగుతుంది. కృత్రిమ పేస్ మేకర్ క్రమపద్ధతిలో నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకునేలా చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే పేస్ మేకర్లు 15 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి. ఇలా ఈ పుస్తకంలో భూమి, చరిత్ర, మానవ శరీరం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ప్రదేశాలను కనుగోనటం మొదలగు వాటి గురించి కలవు.© 2017,www.logili.com All Rights Reserved.