శ్రీ హనుమద్దీ
తొలిపలుకులు భవిష్యత్తును గూర్చి తెలుసుకొనవలయుననే కోరిక లేని వారుండరు అంటే ఆశ్చర్యపడవలసిన అవుసరముండదు. కాకాపోతే చెడు చెప్పితే భరించలేమని కొందరు, జ్యోతిష్యుల ఫీజులభారము భరించలేక కొందరు, తెలుసుకొనుటకు అవకాశము లేక కొందరు తెలుసుకొనరు. పూర్వము మన మహార్పులు అనేక శాస్త్రములు మనకందించినారు. వారు లోక కళ్యాణము నాకాక్షించినారు. అందుకు వారు అభినందనీయులే. కాని మార్పు యుగధర్మము, విదేశీయుల పాలనలోను, మరియు విదేశయానము వలన అధిక ధనాదాయమున్న కారణముగా ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత నిస్తున్న ఈ కాలములో సంస్కృత భాష మీద మక్కువ తగ్గిపోయినది. ఏ రాష్ట్రము వారైనను ప్రాంతీయ భాషకు తోడు ఆంగ్లభాష నేర్చుకొంటూన్నారు. మరికొందరు సంపన్నులు ఇంగ్లీషు మీడియమ్ అంటూ ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యత నిచ్చుటలేదు. అందువలన సంస్కృత గ్రంథములు అవగాహన అగుట కష్టము. కావునా అందరికి అర్థమగు రీతిగాప్రాంతీయ వ్యవహారిక తెలుగు భాషలో ఈ గ్రంథము వ్రాయుటము జరిగింది.
స్త్రీలకు జనన సమయముతోపాటు రజస్వల సమయము కూడా మంచి పట్టుకలదిగా యుండును. రజస్వల ఫలితములను బట్టి స్త్రీల జాతకము మార్పు చెందును. జననకాలమును బట్టియే రజస్వల యగును. జనన ఫలితములకు రజస్వల ఫలితములు జతపరచు కొనుట శాస్త్రీయము. రజస్వల తర్వాత అత్తవారింటికి వెళ్లటము జరిగేది పూర్వము. అట్టి పుట్టింటి సౌఖ్యము కంటే మెరుగో, తరుగో సంక్రమించేది అట్టి మార్పు రజస్వలను బట్టి గుర్తించేవారు.జనన సమయము లేనివారికి రజస్వలకాలమును బట్టి ఫలితములు నిర్దేశించే వారు మన పూర్వులు.
శ్రీ హనుమద్దీ తొలిపలుకులు భవిష్యత్తును గూర్చి తెలుసుకొనవలయుననే కోరిక లేని వారుండరు అంటే ఆశ్చర్యపడవలసిన అవుసరముండదు. కాకాపోతే చెడు చెప్పితే భరించలేమని కొందరు, జ్యోతిష్యుల ఫీజులభారము భరించలేక కొందరు, తెలుసుకొనుటకు అవకాశము లేక కొందరు తెలుసుకొనరు. పూర్వము మన మహార్పులు అనేక శాస్త్రములు మనకందించినారు. వారు లోక కళ్యాణము నాకాక్షించినారు. అందుకు వారు అభినందనీయులే. కాని మార్పు యుగధర్మము, విదేశీయుల పాలనలోను, మరియు విదేశయానము వలన అధిక ధనాదాయమున్న కారణముగా ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత నిస్తున్న ఈ కాలములో సంస్కృత భాష మీద మక్కువ తగ్గిపోయినది. ఏ రాష్ట్రము వారైనను ప్రాంతీయ భాషకు తోడు ఆంగ్లభాష నేర్చుకొంటూన్నారు. మరికొందరు సంపన్నులు ఇంగ్లీషు మీడియమ్ అంటూ ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యత నిచ్చుటలేదు. అందువలన సంస్కృత గ్రంథములు అవగాహన అగుట కష్టము. కావునా అందరికి అర్థమగు రీతిగాప్రాంతీయ వ్యవహారిక తెలుగు భాషలో ఈ గ్రంథము వ్రాయుటము జరిగింది. స్త్రీలకు జనన సమయముతోపాటు రజస్వల సమయము కూడా మంచి పట్టుకలదిగా యుండును. రజస్వల ఫలితములను బట్టి స్త్రీల జాతకము మార్పు చెందును. జననకాలమును బట్టియే రజస్వల యగును. జనన ఫలితములకు రజస్వల ఫలితములు జతపరచు కొనుట శాస్త్రీయము. రజస్వల తర్వాత అత్తవారింటికి వెళ్లటము జరిగేది పూర్వము. అట్టి పుట్టింటి సౌఖ్యము కంటే మెరుగో, తరుగో సంక్రమించేది అట్టి మార్పు రజస్వలను బట్టి గుర్తించేవారు.జనన సమయము లేనివారికి రజస్వలకాలమును బట్టి ఫలితములు నిర్దేశించే వారు మన పూర్వులు.© 2017,www.logili.com All Rights Reserved.