వైశాఖ పూర్ణిమనాడు అభిసంబోధిని (విముక్తి జ్ఞానాన్ని) పొందిన భగవానుడు ఆ తర్వాత 49 దినాలు విముక్తి ఆనందాన్ని అనుభవిస్తూ గడిపినాడు. అప్పుడు లోకానికి జ్ఞానోపదేశాన్ని చేయాలనుకొని జ్ఞాననేత్రంతో లోకాన్ని పరిశీలించగా భగవానునకు ఒక సుందరమైన దృశ్యం కనిపించింది. అది తామరపూలతో నిండి ఉన్న చెరువు. అందులో కొన్ని తామరలు మొగ్గలుగా నీటిలో మునిగి ఉన్నాయి. కొన్ని అరవిచ్చుకొని సగం నీటిలోనూ, సగం నీటి పైనా ఉన్నాయి. మరికొన్ని పూర్తిగా వికసించి, నీటికి జేనెడు ఎత్తున గాలిలో సుగంధాల్ని విరజిమ్ముతున్నాయి.
భగవానుడు ఈ అందమైన దృశ్యాన్ని చూచి లోకంలో మూడురకాల ప్రాణులు ఉండటాన్ని గ్రహించాడు. మొదటిరకంవారు కామభోగాలలో పూర్తిగా మునిగిఉన్నవారు. వీరు మొగ్గలుగా నీటిలో
మునిగిఉన్న తామరలవంటివారు. వీరికి జ్ఞానాన్ని గురించి చెప్పినా వినిపించుకోరు. ఇక సగం నీటిలో, సగం నీటిమీదా అరవిచ్చుకొని ఉన్న తామరల వంటివారు, నీటిపైకి వచ్చి వికసించిన తామరలవంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అటువంటివారికి కొంచెం | సహాయం అందితే శాశ్వతంగా దుఃఖం నుండి బయటపడ గల్గుతారు,........
నాలుగు ఆర్యసత్యాలు వైశాఖ పూర్ణిమనాడు అభిసంబోధిని (విముక్తి జ్ఞానాన్ని) పొందిన భగవానుడు ఆ తర్వాత 49 దినాలు విముక్తి ఆనందాన్ని అనుభవిస్తూ గడిపినాడు. అప్పుడు లోకానికి జ్ఞానోపదేశాన్ని చేయాలనుకొని జ్ఞాననేత్రంతో లోకాన్ని పరిశీలించగా భగవానునకు ఒక సుందరమైన దృశ్యం కనిపించింది. అది తామరపూలతో నిండి ఉన్న చెరువు. అందులో కొన్ని తామరలు మొగ్గలుగా నీటిలో మునిగి ఉన్నాయి. కొన్ని అరవిచ్చుకొని సగం నీటిలోనూ, సగం నీటి పైనా ఉన్నాయి. మరికొన్ని పూర్తిగా వికసించి, నీటికి జేనెడు ఎత్తున గాలిలో సుగంధాల్ని విరజిమ్ముతున్నాయి. భగవానుడు ఈ అందమైన దృశ్యాన్ని చూచి లోకంలో మూడురకాల ప్రాణులు ఉండటాన్ని గ్రహించాడు. మొదటిరకంవారు కామభోగాలలో పూర్తిగా మునిగిఉన్నవారు. వీరు మొగ్గలుగా నీటిలో మునిగిఉన్న తామరలవంటివారు. వీరికి జ్ఞానాన్ని గురించి చెప్పినా వినిపించుకోరు. ఇక సగం నీటిలో, సగం నీటిమీదా అరవిచ్చుకొని ఉన్న తామరల వంటివారు, నీటిపైకి వచ్చి వికసించిన తామరలవంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అటువంటివారికి కొంచెం | సహాయం అందితే శాశ్వతంగా దుఃఖం నుండి బయటపడ గల్గుతారు,........© 2017,www.logili.com All Rights Reserved.