అంతరార్థ రామాయణం లాంటిదే ఈ అంతరార్థ భాగవతం. మన మహాకావ్యాలైన రామాయణం, భారత భాగవతాలు లోక ప్రసిద్ధాలు. మరే ఇతర పాశ్చాత్య భాషలలోనూ, సాహిత్యంలోనూ ఇలాంటి మహాగ్రంథాలు రాలేదు. వీటికి మధ్య కొందరు వికృత, విమర్శలు చేయనారంభించారు. ఏ మానవ శ్రేయస్సు కోసరం వీటిని మన పూర్వీకులు మనకందించారో, ఇందులో సర్వకాలాల మానవునికి కావలసిన ఏ ప్రయోజనం ఉందో అది మరచి కొందరిది వీటి సర్వజన శ్రేయస్సు చూడలేక కువిమర్శలు చేయనారంభించారు. అసలు భాగవత కథ వేరు దీని అంతరార్థ ప్రయోజనం వేరు అని, ఆ అంతరార్థమేమిటో మన ముందుంచారు వేదుల సూర్యనారాయణశర్మ గారు చదివి చూడండి..
అంతరార్థ రామాయణం లాంటిదే ఈ అంతరార్థ భాగవతం. మన మహాకావ్యాలైన రామాయణం, భారత భాగవతాలు లోక ప్రసిద్ధాలు. మరే ఇతర పాశ్చాత్య భాషలలోనూ, సాహిత్యంలోనూ ఇలాంటి మహాగ్రంథాలు రాలేదు. వీటికి మధ్య కొందరు వికృత, విమర్శలు చేయనారంభించారు. ఏ మానవ శ్రేయస్సు కోసరం వీటిని మన పూర్వీకులు మనకందించారో, ఇందులో సర్వకాలాల మానవునికి కావలసిన ఏ ప్రయోజనం ఉందో అది మరచి కొందరిది వీటి సర్వజన శ్రేయస్సు చూడలేక కువిమర్శలు చేయనారంభించారు. అసలు భాగవత కథ వేరు దీని అంతరార్థ ప్రయోజనం వేరు అని, ఆ అంతరార్థమేమిటో మన ముందుంచారు వేదుల సూర్యనారాయణశర్మ గారు చదివి చూడండి..© 2017,www.logili.com All Rights Reserved.