Brahma kalaa

Rs.360
Rs.360

Brahma kalaa
INR
MANIMN3131
Out Of Stock
360.0
Rs.360
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                     బ్రహ్మవిద్యతో శ్రీవిద్యకుగల సామరస్యాన్ని ఉపాసనా విధానాన్ని విశదీకరించే సంస్కృత సూత్ర గ్రంథము - 'బ్రహ్మకల'. జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామివారు లోకానుగ్రహబుద్ధితో ప్రసాదించిన సూత్రాలివి. శిష్యులకు పారాయణ యోగ్యంగా వీనిని తీర్చిదిద్దారు.

                      ప్రస్థానత్రయమైన - ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములలోని సారాన్ని సూత్రీకరిస్తూ 'మోక్షకైక హేతువిద్యాతు శ్రీవిద్యెవ నసంశయః' అనే ఆర్ష వాక్యానికి అద్దం పట్టిన సూత్ర గ్రంథమిది. అపరవ్యాసులుగా కీర్తినందిన స్వామివారు ప్రతాప భారతీ సంప్రదాయ అనుస్యూతియే దీనికి మూలమని “సాచాదౌ శ్రీ భారత్యా సంప్రోక్తా థ శ్రీకృష్ణాభ్యాం సమ్యగుపదిష్టా శ్రీవిద్యా శంకరేణ సంస్థాపితా శ్రీవిద్యారణ్యేన సంరక్షితా మయాచాచాద్య శ్రీకల్యాణానందేన సంప్రదర్శితా బ్రహ్మకలైవ నాన్యేతి విజ్ఞాయతే||" అని ప్రకటించారు. (9వ కల 64సూ.) "శ్రీకలైన బ్రహ్మ కట్టివేతి విజ్ఞాయతే” (9వ కల 25సూ.) అనే రహస్య ప్రకాశనం చేశారు.

                     బ్రహ్మవిద్యతో శ్రీవిద్యకుగల సామరస్యాన్ని ఉపాసనా విధానాన్ని విశదీకరించే సంస్కృత సూత్ర గ్రంథము - 'బ్రహ్మకల'. జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామివారు లోకానుగ్రహబుద్ధితో ప్రసాదించిన సూత్రాలివి. శిష్యులకు పారాయణ యోగ్యంగా వీనిని తీర్చిదిద్దారు.                       ప్రస్థానత్రయమైన - ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములలోని సారాన్ని సూత్రీకరిస్తూ 'మోక్షకైక హేతువిద్యాతు శ్రీవిద్యెవ నసంశయః' అనే ఆర్ష వాక్యానికి అద్దం పట్టిన సూత్ర గ్రంథమిది. అపరవ్యాసులుగా కీర్తినందిన స్వామివారు ప్రతాప భారతీ సంప్రదాయ అనుస్యూతియే దీనికి మూలమని “సాచాదౌ శ్రీ భారత్యా సంప్రోక్తా థ శ్రీకృష్ణాభ్యాం సమ్యగుపదిష్టా శ్రీవిద్యా శంకరేణ సంస్థాపితా శ్రీవిద్యారణ్యేన సంరక్షితా మయాచాచాద్య శ్రీకల్యాణానందేన సంప్రదర్శితా బ్రహ్మకలైవ నాన్యేతి విజ్ఞాయతే||" అని ప్రకటించారు. (9వ కల 64సూ.) "శ్రీకలైన బ్రహ్మ కట్టివేతి విజ్ఞాయతే” (9వ కల 25సూ.) అనే రహస్య ప్రకాశనం చేశారు.

Features

  • : Brahma kalaa
  • : M E Brahma Nori Subrahmanya Sastry
  • : Nori Narasimha Sastry Charitabul trust
  • : MANIMN3131
  • : Paperback
  • : July,2017
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brahma kalaa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam