కర్పూరస్తవరాజ పరిచయం కర్పూరస్తవంలో ప్రస్తుతింపబడిన దేవత కాళిక.ఈమెదక్షిణకాళిక,ఈసోత్రంకౌలసంప్రదాయ పాత్రమైనది. దీని రచయిత మహాకాలుడు. ఈతడు ఋషియని కొందఱు, సాక్షాత్ మహాకాలదేవుడే యని కొందఱు భావించుట కద్దు.
ఈస్తవంలో మొత్తం 22 శ్లోకాలున్నవి. ఈ శ్లోకాలకు మూలవస్తువు 22 అక్షరాలున్న విద్యారాజ్జీ మంత్రము.వీనిలో మొదటి6శ్లోకాలున్నుమంత్రోదార ప్రకరణము.ఇవి స్రరావృత్తంలో నిబద్దమైనవి.వీనిలోమొదటిశ్లోకంలోవిద్యారాజైమంత్రభాగప్రథమమైన మూడుఅక్షరాల క్రీం, క్రీం, క్రీం బీజమున్ను; రెండవ శ్లోకంలో రెండు అక్షరాల ఆవృత్తిగల హూం, హూం బీజమున్ను; మూడవ శ్లోకంలో రెండుఅక్షరాలు ఆవృత్తిగల హ్రీం, హ్రీం బీజమున్నూ; 4వ శ్లోకంలో దక్షిణే కాలికే అన్న ఆరు అక్షరాలున్ను; 5వశ్లోకంలోక్రీంక్రీంఓంహూం హూంహ్రీంహ్రీంస్వాహాఅను 9 అక్షరాలున్ను,వెరశి మొత్తం 22 అక్షరాలు గల విద్యారాజ్జీమంత్రం ఉద్దరింప బడినది. 6వ శ్లోకంలో తక్కువ ప్రాధాన్యంగల ఏకాక్షరి నుండి నవాక్షరీ, పంచదశాక్షరీ, ఏకవింశత్యక్షరీ ఇత్యాది మంత్రోద్ధారం చేయబడినది. వివిధతంత్రశాస్త్రప్రమాణములు చూపబడినవి.
మొదటి ఆరుశ్లోకాలలోమంత్రోచారంతోబాటుశ్రీదక్షిణకాలికాసాధన,శ్రీతారారహస్యపూజ,శ్రీత్రిపురసుందరీ రహస్యపూజా విషయాలుగూడనిక్షిప్తంచేయబడినవి.ఇదికాక ఈమొత్తం22 శ్లోకాలస్తవంలో సాధన సంబంధి విషయ బాహుళ్యంఇట్లా ప్రస్తావించబడినది: శ్లో1నుండి 8, 11 లలో ధ్యానవిషయం ; శ్లో. 18లో యంత్రవిషయం ; శ్లో. 10, 11, 15 నుండి 20లలో సాధనవిషయం ;శ్లో13లో,
శ్లో19లో,శ్లో. 20లోక్రమంగా మద్య, మాంస, మైథునముల విషయం ;H, 21, 22 లలో ఫలశ్రుతి; మిగత శ్లో. 9, 12, 14లుస్తుతి విషయికములు.కొన్నిట జపవిధి చెప్పబడినది.
కర్పూరస్తవరాజ పరిచయం కర్పూరస్తవంలో ప్రస్తుతింపబడిన దేవత కాళిక.ఈమెదక్షిణకాళిక,ఈసోత్రంకౌలసంప్రదాయ పాత్రమైనది. దీని రచయిత మహాకాలుడు. ఈతడు ఋషియని కొందఱు, సాక్షాత్ మహాకాలదేవుడే యని కొందఱు భావించుట కద్దు. ఈస్తవంలో మొత్తం 22 శ్లోకాలున్నవి. ఈ శ్లోకాలకు మూలవస్తువు 22 అక్షరాలున్న విద్యారాజ్జీ మంత్రము.వీనిలో మొదటి6శ్లోకాలున్నుమంత్రోదార ప్రకరణము.ఇవి స్రరావృత్తంలో నిబద్దమైనవి.వీనిలోమొదటిశ్లోకంలోవిద్యారాజైమంత్రభాగప్రథమమైన మూడుఅక్షరాల క్రీం, క్రీం, క్రీం బీజమున్ను; రెండవ శ్లోకంలో రెండు అక్షరాల ఆవృత్తిగల హూం, హూం బీజమున్ను; మూడవ శ్లోకంలో రెండుఅక్షరాలు ఆవృత్తిగల హ్రీం, హ్రీం బీజమున్నూ; 4వ శ్లోకంలో దక్షిణే కాలికే అన్న ఆరు అక్షరాలున్ను; 5వశ్లోకంలోక్రీంక్రీంఓంహూం హూంహ్రీంహ్రీంస్వాహాఅను 9 అక్షరాలున్ను,వెరశి మొత్తం 22 అక్షరాలు గల విద్యారాజ్జీమంత్రం ఉద్దరింప బడినది. 6వ శ్లోకంలో తక్కువ ప్రాధాన్యంగల ఏకాక్షరి నుండి నవాక్షరీ, పంచదశాక్షరీ, ఏకవింశత్యక్షరీ ఇత్యాది మంత్రోద్ధారం చేయబడినది. వివిధతంత్రశాస్త్రప్రమాణములు చూపబడినవి. మొదటి ఆరుశ్లోకాలలోమంత్రోచారంతోబాటుశ్రీదక్షిణకాలికాసాధన,శ్రీతారారహస్యపూజ,శ్రీత్రిపురసుందరీ రహస్యపూజా విషయాలుగూడనిక్షిప్తంచేయబడినవి.ఇదికాక ఈమొత్తం22 శ్లోకాలస్తవంలో సాధన సంబంధి విషయ బాహుళ్యంఇట్లా ప్రస్తావించబడినది: శ్లో1నుండి 8, 11 లలో ధ్యానవిషయం ; శ్లో. 18లో యంత్రవిషయం ; శ్లో. 10, 11, 15 నుండి 20లలో సాధనవిషయం ;శ్లో13లో, శ్లో19లో,శ్లో. 20లోక్రమంగా మద్య, మాంస, మైథునముల విషయం ;H, 21, 22 లలో ఫలశ్రుతి; మిగత శ్లో. 9, 12, 14లుస్తుతి విషయికములు.కొన్నిట జపవిధి చెప్పబడినది.
© 2017,www.logili.com All Rights Reserved.