శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.
పరమేశ్వరుడు అగ్నియే శిరస్సు, చంద్రసూర్యులే నేత్రాలు, దిక్కులే శ్రోత్రాలు, వేదమే వాణి, విశ్వవ్యాపియైన వాయువు ప్రాణరూపంలో హృదయంలో ఉన్నాడు, పృథివియే పాదం. అతడు సమస్త భూతాల అంతరాత్మగా భాసిస్తునాడు.
శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. పరమేశ్వరుడు అగ్నియే శిరస్సు, చంద్రసూర్యులే నేత్రాలు, దిక్కులే శ్రోత్రాలు, వేదమే వాణి, విశ్వవ్యాపియైన వాయువు ప్రాణరూపంలో హృదయంలో ఉన్నాడు, పృథివియే పాదం. అతడు సమస్త భూతాల అంతరాత్మగా భాసిస్తునాడు.© 2017,www.logili.com All Rights Reserved.