కంచి కామకోటిపీఠ పరంపరలో 20వ పీఠాధిపతిగా వున్నవారు శ్రీ ముకశ౦కరేంద్ర సరస్వతీ స్వామి. వీరినే మూకశంకరులు అని కూడా అంటారు.
ఈ గ్రంథంలోని భావాలకి మూలం మహా పండితులు శ్రీ దోర్భల విశ్వనాథశాస్త్రి గారి మూకపంచశతీ వ్యాఖ్యాన గ్రంథమే. అందులో వారు చెప్పిన భావాలని నేటితరం పాఠకులకి అర్థమయ్యేలా వీలైనంత సరళమైన బాషలోకి మార్చి తిరిగి మీకు అందిస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని రూపొందించినప్పటికీ ఎక్కడైనా ముద్రణా దోషాలు దొర్లి ఉండవచ్చు. సహృదయులైన పాఠకులు మన్నించి తెలియజేస్తే వాటిని మలిముద్రణలో సవరించుకు౦టామని సవినయంగా మనవి చేసుకుంటూ, ఏంటో మహిమాన్వితమైన ఈ మూకపంచశతిలోని శ్లోకాలను పఠించి శ్రీ కామాక్షీదేవి దివ్యానుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.
- డా. జయంతి చక్రవర్తి
కంచి కామకోటిపీఠ పరంపరలో 20వ పీఠాధిపతిగా వున్నవారు శ్రీ ముకశ౦కరేంద్ర సరస్వతీ స్వామి. వీరినే మూకశంకరులు అని కూడా అంటారు. ఈ గ్రంథంలోని భావాలకి మూలం మహా పండితులు శ్రీ దోర్భల విశ్వనాథశాస్త్రి గారి మూకపంచశతీ వ్యాఖ్యాన గ్రంథమే. అందులో వారు చెప్పిన భావాలని నేటితరం పాఠకులకి అర్థమయ్యేలా వీలైనంత సరళమైన బాషలోకి మార్చి తిరిగి మీకు అందిస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని రూపొందించినప్పటికీ ఎక్కడైనా ముద్రణా దోషాలు దొర్లి ఉండవచ్చు. సహృదయులైన పాఠకులు మన్నించి తెలియజేస్తే వాటిని మలిముద్రణలో సవరించుకు౦టామని సవినయంగా మనవి చేసుకుంటూ, ఏంటో మహిమాన్వితమైన ఈ మూకపంచశతిలోని శ్లోకాలను పఠించి శ్రీ కామాక్షీదేవి దివ్యానుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. - డా. జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.