పురాణ స్తోత్ర రత్నాకరం అనే గ్రంథంలో ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యేకంగా ప్రచురితం కాని స్తోత్రాలని సంకలనం చేసి 1. విష్ణు స్తోత్రాలు 2. శివ స్తోత్రాలు 3. దేవి స్తోత్రాలు 4. ఇతర దేవతా స్తోత్రాలు అని విభాగించి మీకందిస్తున్నాం. వీటిలో శంకర త్రిశతి (వాయుపురాణం), ఆదిపరాశక్తి సహస్రనామ స్తోత్రం (కూర్మపురాణం), శ్రీ లలితా విశేష సహస్రనామ స్తోత్రం (నారద పురాణం), వేనుడు చేసిన స్థాణేశ్వర స్తుతి (వామన పురాణం), దక్షుడు చేసిన శివస్తుతి (బ్రహ్మ పురాణం), సకల పాపాలనీ హరించే వివిధ దేవతల వ్యపోహన స్తుతి (లింగ పురాణం), నారాయణుడి విశ్వరూప స్తుతి (విష్ణు పురాణం), సావిత్రి చేసిన యమాష్టకం (బ్రహ్మవైవర్త పురాణం), లాంటి స్తోత్రాలు ఎన్నో వున్నాయి. విశేషంగా మేము ప్రచురించిన ఈ గ్రంథం ఆసక్తి జనులందరినీ అలరిస్తుందని ఆసిస్తూ.....
- డాక్టర్. జయంతి చక్రవర్తి