బ్రహ్మ సంహిత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథము. ఈ గ్రంథము 5వ అధ్యాయము శ్రీచైతన్య మహాప్రభువునకు దక్షిణ భారత దేశమున తమిళనాడు రాష్టమునందలి తిరువత్తూరు గ్రామమునగల ఆదికేశవ మందిరమున లభించెను. ఇందు భక్తి సాధనరీతులు, అష్టాదశాక్షర వైదికమంత్రము, ఆత్మ, పరమాత్మ, ఫలప్రదకర్మల యొక్క వివేచనము, కామ గాయత్రీ వివరణము, కామబీజము, ఆదికారణమైన శ్రీమహావిశునువును గురించియు, విశిష్ట వివరణములు గలవు.
బ్రహ్మ సంహిత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథము. ఈ గ్రంథము 5వ అధ్యాయము శ్రీచైతన్య మహాప్రభువునకు దక్షిణ భారత దేశమున తమిళనాడు రాష్టమునందలి తిరువత్తూరు గ్రామమునగల ఆదికేశవ మందిరమున లభించెను. ఇందు భక్తి సాధనరీతులు, అష్టాదశాక్షర వైదికమంత్రము, ఆత్మ, పరమాత్మ, ఫలప్రదకర్మల యొక్క వివేచనము, కామ గాయత్రీ వివరణము, కామబీజము, ఆదికారణమైన శ్రీమహావిశునువును గురించియు, విశిష్ట వివరణములు గలవు.© 2017,www.logili.com All Rights Reserved.