డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ గురించి చాలా మందికి తెలుసు। ఆయన జీవిత చరిత్ర చాలా బాషలలో వెలువడింది। తెలుగు భాషలో కూడ చాలా గ్రంధాలు వెలుబడినవి కానీ అవి సరిపోవు ఇంకా చాలా గ్రంధాలు రావాలి। యువకులు ఆయన సాహిత్యాన్ని చదువాలి డాక్టర్ అంబెడ్కర్ సిద్ధాంతము నిత్యనూతనమైంది। ఆలోచించేకొద్దీ దానిలో క్రొత్తదనం కొట్టవచ్చినట్లు కనబడుతుంది। ఆయన ఆలోచనా విధానం సమసమాజ నిర్మాణం। ఆ లక్ష్యసాధనకే తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు నడిపిన ఉద్యమ కారుడు। డాక్టర్ అంబెడ్కర్ వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించి ఆయా రంగాలలో తనదైన ప్రత్యేకతను చాటుకొనిన మహానుభావుడు।