Manaku Teliyani M S Devadasi Putrika Nunchi sangeetha Samragni Varaku. .

By Olga T J S George (Author)
Rs.150
Rs.150

Manaku Teliyani M S Devadasi Putrika Nunchi sangeetha Samragni Varaku. .
INR
HYDBOOK123
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          యమ్ యస్ సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది ఇళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట ఇళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమొగని రోజు ఉండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణే కాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులకు సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916 లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్ యస్ సుబ్బులక్ష్మి 'భారతరత్న' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా ఉండటమే కాదు.

          ఆధునిక భారతదేశంలో కులం, జండర్ ఎలాంటి పరిణామాలను పొందాయో, ఎన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను ఎదుర్కొన్నాయో, ఆ వివక్షలను ఎదుర్కొనేందుకు స్త్రీలు ఎలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, ఎలా రాజీపడ్డారో తెలియజెప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్చ గీతం యమ్ యస్ సుబ్బులక్ష్మి. ఈ పుస్తకంలో టి జె ఎస్ జార్జ్ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో, ఆ స్థానమూ ఆ ప్రకాశామూ ఎలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్నాటక సంగీతపు లోతుపాతులను కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది.

          యమ్ యస్ సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది ఇళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట ఇళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమొగని రోజు ఉండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణే కాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులకు సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916 లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్ యస్ సుబ్బులక్ష్మి 'భారతరత్న' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా ఉండటమే కాదు.           ఆధునిక భారతదేశంలో కులం, జండర్ ఎలాంటి పరిణామాలను పొందాయో, ఎన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను ఎదుర్కొన్నాయో, ఆ వివక్షలను ఎదుర్కొనేందుకు స్త్రీలు ఎలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, ఎలా రాజీపడ్డారో తెలియజెప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్చ గీతం యమ్ యస్ సుబ్బులక్ష్మి. ఈ పుస్తకంలో టి జె ఎస్ జార్జ్ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో, ఆ స్థానమూ ఆ ప్రకాశామూ ఎలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్నాటక సంగీతపు లోతుపాతులను కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది.

Features

  • : Manaku Teliyani M S Devadasi Putrika Nunchi sangeetha Samragni Varaku. .
  • : Olga T J S George
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK123
  • : Paperback
  • : 2017
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manaku Teliyani M S Devadasi Putrika Nunchi sangeetha Samragni Varaku. .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam