బాల్యంలో గానీ తర్వాత గానీ ఏవో ప్రతిబంధకాలు సమస్యలు ఎదురైనంత మాత్రాన ఎవరూ అధైర్యపడనవసరం లేదన్న సాధారణ జీవన పాఠంతో పాటు, ఆశయ బలం వ్యక్తిని ఎంత ఉన్నతుణ్ణి చేస్తుందో ప్రజా జీవితంలో ప్రమాణాలు పాటించగలిగిన వారు ప్రతివారి గౌరవాభిమానాలు పొంది ఉత్తమాదర్శాలకు ఎలా ఉదాహరణలు కాగలుగుతారో నర్రా రాఘవరెడ్డి జీవితం మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. యువకుడుగా ఔపోసన పట్టిన భావాజాలాన్ని పండుబారిన ఘట్టంలోనూ చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగిన రాఘవరెడ్డి అందుకే ఆదర్శప్రాయుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం గడిపినా, ప్రజా ప్రతినిధిగా పదే పడే గెలిచి ప్రభుత్వాదినేతలకు, అధికార విభాగాలకు సమీపంగా మేలిగిన ఆయన కష్టజీవుల మనిషిగానే కడదాకా నిలబడటం అనుసరణీయం.
బాల్యంలో గానీ తర్వాత గానీ ఏవో ప్రతిబంధకాలు సమస్యలు ఎదురైనంత మాత్రాన ఎవరూ అధైర్యపడనవసరం లేదన్న సాధారణ జీవన పాఠంతో పాటు, ఆశయ బలం వ్యక్తిని ఎంత ఉన్నతుణ్ణి చేస్తుందో ప్రజా జీవితంలో ప్రమాణాలు పాటించగలిగిన వారు ప్రతివారి గౌరవాభిమానాలు పొంది ఉత్తమాదర్శాలకు ఎలా ఉదాహరణలు కాగలుగుతారో నర్రా రాఘవరెడ్డి జీవితం మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. యువకుడుగా ఔపోసన పట్టిన భావాజాలాన్ని పండుబారిన ఘట్టంలోనూ చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగిన రాఘవరెడ్డి అందుకే ఆదర్శప్రాయుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం గడిపినా, ప్రజా ప్రతినిధిగా పదే పడే గెలిచి ప్రభుత్వాదినేతలకు, అధికార విభాగాలకు సమీపంగా మేలిగిన ఆయన కష్టజీవుల మనిషిగానే కడదాకా నిలబడటం అనుసరణీయం.© 2017,www.logili.com All Rights Reserved.