ఎంతో ప్రసిద్ధమైన కావ్యాలను రచించి మనోహర కావ్యకుసుమాలతో తెలుగుతల్లిని పూజించిన కవులు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, పోతన, పెద్దన, అన్నమయ్య, వేమన మొదలైనవారు.
ఈ పుస్తకములో ప్రసిద్ధమైన తెలుగు కవుల జీవితంలోని రసవత్తర ఘట్టాల గురించి చెప్పడం జరిగింది. తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థులకు అభిరుచి కలిగించాలన్న ఉద్దేశంతో కవుల జీవితాల గురించి, వారు రచించిన కావ్యాల గురించి, ఆయా కవుల పద్యాలను రుచి చూపించే ప్రయత్నం చేశా౦.
తెలుగు కవులకు సంబంధించిన అనేక కథలు తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి. ఆయా కథలను ఆధారంగా చేసుకొని ఆయాకవులకు, రచనలకు సంబంధించిన విశేషాలను చెప్పే పక్షంలో వారు తేలికగా గ్రహించగలరన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని బాలల కోసం ప్రచురించా౦. ఈ పుస్తకం బాలబాలికల చేత చదివింపచేస్తే వారికి తెలుగుభాష, సాహిత్యం పట్ల గాఢమైన అభిమానం కలుగుతుందని మా ఆశ.
తప్పక పిల్లలతో చదివించండి...!
ఎంతో ప్రసిద్ధమైన కావ్యాలను రచించి మనోహర కావ్యకుసుమాలతో తెలుగుతల్లిని పూజించిన కవులు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, పోతన, పెద్దన, అన్నమయ్య, వేమన మొదలైనవారు. ఈ పుస్తకములో ప్రసిద్ధమైన తెలుగు కవుల జీవితంలోని రసవత్తర ఘట్టాల గురించి చెప్పడం జరిగింది. తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థులకు అభిరుచి కలిగించాలన్న ఉద్దేశంతో కవుల జీవితాల గురించి, వారు రచించిన కావ్యాల గురించి, ఆయా కవుల పద్యాలను రుచి చూపించే ప్రయత్నం చేశా౦. తెలుగు కవులకు సంబంధించిన అనేక కథలు తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి. ఆయా కథలను ఆధారంగా చేసుకొని ఆయాకవులకు, రచనలకు సంబంధించిన విశేషాలను చెప్పే పక్షంలో వారు తేలికగా గ్రహించగలరన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని బాలల కోసం ప్రచురించా౦. ఈ పుస్తకం బాలబాలికల చేత చదివింపచేస్తే వారికి తెలుగుభాష, సాహిత్యం పట్ల గాఢమైన అభిమానం కలుగుతుందని మా ఆశ. తప్పక పిల్లలతో చదివించండి...!© 2017,www.logili.com All Rights Reserved.