తెలుగులో నవలారచనకిది నాంది. ఇది ఇంగ్లీషులోకి కూడా ఎక్కింది. ఇతివృత్తం ఇత్యర్తంగా సాంఘికంగా కథాచిత్రణ కచ్చితంగా లోకధర్మానుసారి. తెలుగువారి ఆచార వ్యవహారాలకు అద్దం. వాటి బాగోగులకు వివరణ. అధునాతనమైన వ్యంగ్యం. హద్దులు తప్పని హాస్యం. సలక్షణమైన సరళభాష. సామాన్యులకు దుర్లభమైన గుణాలను వర్ణించి, వాటికి అభిముఖత్వం కలిగించే ఘరానా నవల.
అన్నిటికీ మొదళ్ళు వేసి నవ్యాంధ్ర సారసత్వానికి మూల పురుషులయ్యారు వీరేశలింగం పంతులుగారు. ఆధునిక వచన రచనకు అంకురార్పణ చేశారు. ప్రబోధ సాహిత్యసృష్టిని ప్రరంభించారు. సాంఘిక పునర్నిర్మాణానికి, సారస్వతాభివృద్ధికి, విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషి అమోఘం. గద్య తిక్కన, దక్షిణభారత విద్యసగారుడు, నవ్యాంధ్రజాతిపిత అనిపించుకున్న పంతులుగారు ఆంధ్రావనికి అక్షరాలా ఆరాధ్యులు.
తెలుగులో నవలారచనకిది నాంది. ఇది ఇంగ్లీషులోకి కూడా ఎక్కింది. ఇతివృత్తం ఇత్యర్తంగా సాంఘికంగా కథాచిత్రణ కచ్చితంగా లోకధర్మానుసారి. తెలుగువారి ఆచార వ్యవహారాలకు అద్దం. వాటి బాగోగులకు వివరణ. అధునాతనమైన వ్యంగ్యం. హద్దులు తప్పని హాస్యం. సలక్షణమైన సరళభాష. సామాన్యులకు దుర్లభమైన గుణాలను వర్ణించి, వాటికి అభిముఖత్వం కలిగించే ఘరానా నవల. అన్నిటికీ మొదళ్ళు వేసి నవ్యాంధ్ర సారసత్వానికి మూల పురుషులయ్యారు వీరేశలింగం పంతులుగారు. ఆధునిక వచన రచనకు అంకురార్పణ చేశారు. ప్రబోధ సాహిత్యసృష్టిని ప్రరంభించారు. సాంఘిక పునర్నిర్మాణానికి, సారస్వతాభివృద్ధికి, విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషి అమోఘం. గద్య తిక్కన, దక్షిణభారత విద్యసగారుడు, నవ్యాంధ్రజాతిపిత అనిపించుకున్న పంతులుగారు ఆంధ్రావనికి అక్షరాలా ఆరాధ్యులు.© 2017,www.logili.com All Rights Reserved.