భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి చెందాలంటే, ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక వర్గ పోరాటాల్ని, సామాజిక విముక్తి కోసం జరిగే పోరాటాలను జమిలిగా సాగించినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఈ లక్ష్యానికి దోహదపడే రీతిలో నవతెలంగాణ దినపత్రిక గత రెండేళ్లుగా చార్వాక అనే పేరుతో ఒక శీర్షికను నిర్వహిస్తుంది. ఆ శీర్షిక కింద భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పలువురు మహనీయుల జీవిత చరిత్రలను 'సామాజిక కిరణాలు' పేరుతో రేఖామాత్రంగా అందించింది. ఆ వ్యాసాల సంకలనమే ఇది. సామాజిక న్యాయ సాధన అధిక ప్రాధాన్యత సంతరించుకున్న నేటి తరుణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి చెందాలంటే, ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక వర్గ పోరాటాల్ని, సామాజిక విముక్తి కోసం జరిగే పోరాటాలను జమిలిగా సాగించినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఈ లక్ష్యానికి దోహదపడే రీతిలో నవతెలంగాణ దినపత్రిక గత రెండేళ్లుగా చార్వాక అనే పేరుతో ఒక శీర్షికను నిర్వహిస్తుంది. ఆ శీర్షిక కింద భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పలువురు మహనీయుల జీవిత చరిత్రలను 'సామాజిక కిరణాలు' పేరుతో రేఖామాత్రంగా అందించింది. ఆ వ్యాసాల సంకలనమే ఇది. సామాజిక న్యాయ సాధన అధిక ప్రాధాన్యత సంతరించుకున్న నేటి తరుణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.