భారతరాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, మానవహక్కులను నమ్మేవారు, దేశప్రజలందరి అభివృద్ధి, సామాజిక ప్రగతిని కోరుకునేవారికి ఈ రచన ఒక విలువైన మార్గదర్శిగా ఉపయోగపడగలదు. ఆదర్శాలు, లక్ష్యాల గురించి చెప్పటం మాత్రమే గాక, ఈ కుల – వర్గవ్యవస్థపైన, దానిని పరిరక్షించే రాజ్యంపైన పోరాడటం ఎట్లాగో కూడా ఇది దారిచూపుతుంది, అది కూడా వ్యవస్థలో భాగంగా పనిచేస్తూనే. పేదరికం, అన్యాయాలు, వెలివేత, సమ్మిళిత విధానాల వంటి అంశాలను అధ్యయనం చేసే విద్యార్థులకు, బోధించే అధ్యాపకులకు ఇది ఎంతో ఉపయోగపడగలదు. జ్యుడీషీయల్ సర్వీసులతో సహా వివిధ సర్వీసులలో శిక్షణ పొందే అభ్యర్థులకు ఈ రచనను పాఠ్యగ్రంథంగా నిర్దేశించటం అవసరం.
భారతరాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, మానవహక్కులను నమ్మేవారు, దేశప్రజలందరి అభివృద్ధి, సామాజిక ప్రగతిని కోరుకునేవారికి ఈ రచన ఒక విలువైన మార్గదర్శిగా ఉపయోగపడగలదు. ఆదర్శాలు, లక్ష్యాల గురించి చెప్పటం మాత్రమే గాక, ఈ కుల – వర్గవ్యవస్థపైన, దానిని పరిరక్షించే రాజ్యంపైన పోరాడటం ఎట్లాగో కూడా ఇది దారిచూపుతుంది, అది కూడా వ్యవస్థలో భాగంగా పనిచేస్తూనే. పేదరికం, అన్యాయాలు, వెలివేత, సమ్మిళిత విధానాల వంటి అంశాలను అధ్యయనం చేసే విద్యార్థులకు, బోధించే అధ్యాపకులకు ఇది ఎంతో ఉపయోగపడగలదు. జ్యుడీషీయల్ సర్వీసులతో సహా వివిధ సర్వీసులలో శిక్షణ పొందే అభ్యర్థులకు ఈ రచనను పాఠ్యగ్రంథంగా నిర్దేశించటం అవసరం.© 2017,www.logili.com All Rights Reserved.