ఒక్క ఐడియా జీవితాన్నే మారుస్తుంది.
ఇది వాస్తవమైతే, ఒక్క వ్యక్తి కోట్లాది మందిని ప్రభావితం
చేయగలదన్న అంశం కూడా అంతే వాస్తవం.
కులబలం, జనబలం, ధనబలం ఇవేవి లేవు. అయిన
చాయ్ వాలాగా జీవితం ప్రారంభించి భారతదేశ ప్రధానిగా
ఎదిగారు నరేంద్ర మోది. ఇది ఆసక్తి గొలిపే అంశం.
ఈ ఊహాకందని విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు,
ఒడిదుడుకులు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు మోది.
వాటన్నిటిని సమర్థవంతంగా ఎలా అధిగమించగలిగారు?
ఈ సాధన వెనుక ఆయన వ్యక్తిత్వం, వక్తృత్వం, వ్యవహారదక్షత,
వ్యుహరచనలు.....ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
ఇవి తప్పక సమాజాన్ని ప్రభావితం చేయగలవని భావించి పరిశీలన చేసి
దీని సారంశాన్ని యువతకు అందించాలని చేసిన ప్రయత్నమే ఈ "మూడవ నేత్రం".
జీవితంలో ఏదైనా సాధించాలనుకునే యువతకు ఈ మూడవ నేత్రం స్పూర్తినివ్వగలదని ప్రగాడంగా విశ్వసిస్తూ..........
-స్వామి పరిపూర్ణానంద.
ఒక్క ఐడియా జీవితాన్నే మారుస్తుంది. ఇది వాస్తవమైతే, ఒక్క వ్యక్తి కోట్లాది మందిని ప్రభావితం చేయగలదన్న అంశం కూడా అంతే వాస్తవం. కులబలం, జనబలం, ధనబలం ఇవేవి లేవు. అయిన చాయ్ వాలాగా జీవితం ప్రారంభించి భారతదేశ ప్రధానిగా ఎదిగారు నరేంద్ర మోది. ఇది ఆసక్తి గొలిపే అంశం. ఈ ఊహాకందని విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు మోది. వాటన్నిటిని సమర్థవంతంగా ఎలా అధిగమించగలిగారు? ఈ సాధన వెనుక ఆయన వ్యక్తిత్వం, వక్తృత్వం, వ్యవహారదక్షత, వ్యుహరచనలు.....ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇవి తప్పక సమాజాన్ని ప్రభావితం చేయగలవని భావించి పరిశీలన చేసి దీని సారంశాన్ని యువతకు అందించాలని చేసిన ప్రయత్నమే ఈ "మూడవ నేత్రం". జీవితంలో ఏదైనా సాధించాలనుకునే యువతకు ఈ మూడవ నేత్రం స్పూర్తినివ్వగలదని ప్రగాడంగా విశ్వసిస్తూ.......... -స్వామి పరిపూర్ణానంద.
© 2017,www.logili.com All Rights Reserved.