భూమి మీద ఎత్తు పల్లాలు ఉన్నాయి. సముద్రమట్టం నుండి ఎత్తు పెరుగుతూ పోతూ ఉంటే దానినే ఎత్తైన ప్రదేశం అంటారు. మనదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఎత్తైన పర్వతశిఖరాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగింది."ఎవరెస్ట్" శిఖరం.. దేశ దేశాలలో ఇంకా ఎన్నో పర్వతశిఖరాలు ఉన్నాయి. కాని అవి ఎవరెస్టును మించిన ఎత్తులో లేవు. అలాగే హిమాలయాలలోనే ఎవరెస్ట్ తరువాత చెప్పుకోదగిన శిఖరం ఉన్నది. దానిపేరు కె - 2, లేక 'గోడ్విన్ ఆస్టిన్". మూడవది 'కాంచన్ జంగా". నాలుగవది "మకాలూ". ఎవరెస్ట్ శిఖరం ఎత్తు "8848" మీటర్లు.
ఈ శిఖరం గాని, చుట్టూ ఉన్న పర్వతాలు గాని ఎప్పుడూ మంచుతో నిండి ఉంటాయి. ఎవరెస్ట్ దిగువభాగంలో మంచు బండలు ఉంటాయి. ఎప్పుడూ చల్లని గాలులు వీస్తూ ఉండటం వలన చలి విపరీతంగా ఉంటుంది. ఇటువంటి చల్లని వాతావరణాన్ని తట్టుకొని అష్టకష్టాలు పది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలామంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఎందరో మరణించారు. కూడా! ఇటువంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మొట్టమొదటగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినవారు "టెన్సింగ్". 'ఎడ్మండ్ హిల్లరీ" అనే న్యూజిలాండ్ కు చెందినా పర్వతారోహాకుడితో! ఇటువంటి సాహసవంతుడి గురించి తెలుసుకుందాం!.
- రెడ్డి రాఘవయ్య
భూమి మీద ఎత్తు పల్లాలు ఉన్నాయి. సముద్రమట్టం నుండి ఎత్తు పెరుగుతూ పోతూ ఉంటే దానినే ఎత్తైన ప్రదేశం అంటారు. మనదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఎత్తైన పర్వతశిఖరాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగింది."ఎవరెస్ట్" శిఖరం.. దేశ దేశాలలో ఇంకా ఎన్నో పర్వతశిఖరాలు ఉన్నాయి. కాని అవి ఎవరెస్టును మించిన ఎత్తులో లేవు. అలాగే హిమాలయాలలోనే ఎవరెస్ట్ తరువాత చెప్పుకోదగిన శిఖరం ఉన్నది. దానిపేరు కె - 2, లేక 'గోడ్విన్ ఆస్టిన్". మూడవది 'కాంచన్ జంగా". నాలుగవది "మకాలూ". ఎవరెస్ట్ శిఖరం ఎత్తు "8848" మీటర్లు. ఈ శిఖరం గాని, చుట్టూ ఉన్న పర్వతాలు గాని ఎప్పుడూ మంచుతో నిండి ఉంటాయి. ఎవరెస్ట్ దిగువభాగంలో మంచు బండలు ఉంటాయి. ఎప్పుడూ చల్లని గాలులు వీస్తూ ఉండటం వలన చలి విపరీతంగా ఉంటుంది. ఇటువంటి చల్లని వాతావరణాన్ని తట్టుకొని అష్టకష్టాలు పది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలామంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఎందరో మరణించారు. కూడా! ఇటువంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మొట్టమొదటగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినవారు "టెన్సింగ్". 'ఎడ్మండ్ హిల్లరీ" అనే న్యూజిలాండ్ కు చెందినా పర్వతారోహాకుడితో! ఇటువంటి సాహసవంతుడి గురించి తెలుసుకుందాం!. - రెడ్డి రాఘవయ్య
© 2017,www.logili.com All Rights Reserved.