"....అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు మాత్రమే కాదు ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఒకటి రెండు దశాబ్దాలకు పూర్వం సాహితీ ప్రియులకు విశేషంగా ఆకర్షించిన మహోజ్వల ఘట్టానికి ప్రతి నిధులైన సాహితీ స్రష్టలెందరికో ఆయన సుపరిచితుడు... తెర మరుగున దాగిన సాహితీ వృత్తాంతాలను, ఆయా కవి ప్రముఖలు జీవిత నితర రీతిలో సన్నివేశాలను, వచోవైభవ స్ప్త్రతి "కవనకుతూహలం" ఘనత అదే..."
'వరదకాలం' పత్రికలో ఒక 'కాలమ్' గానే ప్రచురిత మైనప్పటికి ఇందు ప్రకటితమైన విషయాలూ విశేషాలూ వరదరాజేశ్వరరావుగారి వ్యాఖాన సహితంగా ఆయన ప్రత్యక్ష అనుభావాలనూ అనుభూతులనూ అక్షరబద్ధంచేస్తూ చారిత్రకంగా దాదాపు ఆర్ధాళతాబ్దం క్రిందటి సాహితీ సంస్కృతికరంగాన దిగ్దంతులైనవారి వివరాలను అందిస్తుంది. ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రను సాధికారికంగా రచించగల వారిలో వరదరాజేశ్వరరావుగారు ప్రప్రధములు.
ఈ పుస్తకంలో మహాత్ముల గురించి, వారు మాట్లాడిన సంభాషణలు వున్నవి.వారు
1. అజంతా
2. శ్రీరంగం శ్రీనివాసరావు
3. బెల్లంకొండ రామదాసు
4. దేవరకొండ బాలగంగాధర తిలక్
5. పాలగుమ్మి పద్మరాజు
6. రాయప్రోలు రాజశేఖర్
7. కందుర్తి ఆంజనేయులు
8. జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి
9. బైరాగి
10. జాషువా
ఇంకా విశ్వనాధ సత్యనారాయణ, దువ్వూరి రామిరెడ్డి, బలిజేపల్లి లక్షికాంతము, రాయప్రోలు సుబ్బారావు, అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, అబ్బూరి రామకృష్ణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గాంధీ మహాత్ముడు, తాపీ ధర్మారావు, ఇంకా అనేక మహాత్ముల గురించి వివరించినారు.
- అబ్బూరి వరదరాజేశ్వరరావు
"....అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు మాత్రమే కాదు ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఒకటి రెండు దశాబ్దాలకు పూర్వం సాహితీ ప్రియులకు విశేషంగా ఆకర్షించిన మహోజ్వల ఘట్టానికి ప్రతి నిధులైన సాహితీ స్రష్టలెందరికో ఆయన సుపరిచితుడు... తెర మరుగున దాగిన సాహితీ వృత్తాంతాలను, ఆయా కవి ప్రముఖలు జీవిత నితర రీతిలో సన్నివేశాలను, వచోవైభవ స్ప్త్రతి "కవనకుతూహలం" ఘనత అదే..." 'వరదకాలం' పత్రికలో ఒక 'కాలమ్' గానే ప్రచురిత మైనప్పటికి ఇందు ప్రకటితమైన విషయాలూ విశేషాలూ వరదరాజేశ్వరరావుగారి వ్యాఖాన సహితంగా ఆయన ప్రత్యక్ష అనుభావాలనూ అనుభూతులనూ అక్షరబద్ధంచేస్తూ చారిత్రకంగా దాదాపు ఆర్ధాళతాబ్దం క్రిందటి సాహితీ సంస్కృతికరంగాన దిగ్దంతులైనవారి వివరాలను అందిస్తుంది. ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రను సాధికారికంగా రచించగల వారిలో వరదరాజేశ్వరరావుగారు ప్రప్రధములు. ఈ పుస్తకంలో మహాత్ముల గురించి, వారు మాట్లాడిన సంభాషణలు వున్నవి.వారు 1. అజంతా 2. శ్రీరంగం శ్రీనివాసరావు 3. బెల్లంకొండ రామదాసు 4. దేవరకొండ బాలగంగాధర తిలక్ 5. పాలగుమ్మి పద్మరాజు 6. రాయప్రోలు రాజశేఖర్ 7. కందుర్తి ఆంజనేయులు 8. జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి 9. బైరాగి 10. జాషువా ఇంకా విశ్వనాధ సత్యనారాయణ, దువ్వూరి రామిరెడ్డి, బలిజేపల్లి లక్షికాంతము, రాయప్రోలు సుబ్బారావు, అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, అబ్బూరి రామకృష్ణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గాంధీ మహాత్ముడు, తాపీ ధర్మారావు, ఇంకా అనేక మహాత్ముల గురించి వివరించినారు. - అబ్బూరి వరదరాజేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.