Andhra Veerulu

By Tirumala Ramachandra (Author)
Rs.60
Rs.60

Andhra Veerulu
INR
EMESCO0516
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఆంధ్రదేశంలోనే కాదు, వెలుపల కూడా ఎందరో ఆంధ్రవీరులు తమ పరాక్రమం చూపి శాశ్వత కీర్తిని అర్జించుకున్నారు. అటువంటి వారిలో పేర్కొనదగినవారు బ్రిటష్వారికీ ఎదురొడ్డి నిలచిన కట్టబొమ్మన సోదరులు. మధుర తిరుమల నాయకుని దళవాయి రామప్పయ్య.

 

         ఆత్మ గౌరవం, దేశభక్తి ప్రభోదించే ఆంధ్రవీరుల ఈ వీరగాధలు భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో ప్రేరణనిచ్చాయి. కేవలం పోరాట సమయంలోనే కాక ఎల్లప్పుడూ ఇవి ఎల్లవారికే స్పుర్తినిచ్చేవే. ఈనాటి తమ అభ్యుదయానికి నాటివీరులు చేసిన త్యాగాలను ఈ తరం పిల్లలు తెలుసుకోవాలి. స్పూర్తి పొందాలి. తమ జీవితాలను ఆ ఆదర్శాల నేపద్యంలో రూపుదిద్దుకోవాలి. తిరుమల రామచంద్రగారి స్పూర్తిదాయక రచన ఆంధ్రవీరులు.

             ఆంధ్రదేశంలోనే కాదు, వెలుపల కూడా ఎందరో ఆంధ్రవీరులు తమ పరాక్రమం చూపి శాశ్వత కీర్తిని అర్జించుకున్నారు. అటువంటి వారిలో పేర్కొనదగినవారు బ్రిటష్వారికీ ఎదురొడ్డి నిలచిన కట్టబొమ్మన సోదరులు. మధుర తిరుమల నాయకుని దళవాయి రామప్పయ్య.            ఆత్మ గౌరవం, దేశభక్తి ప్రభోదించే ఆంధ్రవీరుల ఈ వీరగాధలు భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో ప్రేరణనిచ్చాయి. కేవలం పోరాట సమయంలోనే కాక ఎల్లప్పుడూ ఇవి ఎల్లవారికే స్పుర్తినిచ్చేవే. ఈనాటి తమ అభ్యుదయానికి నాటివీరులు చేసిన త్యాగాలను ఈ తరం పిల్లలు తెలుసుకోవాలి. స్పూర్తి పొందాలి. తమ జీవితాలను ఆ ఆదర్శాల నేపద్యంలో రూపుదిద్దుకోవాలి. తిరుమల రామచంద్రగారి స్పూర్తిదాయక రచన ఆంధ్రవీరులు.

Features

  • : Andhra Veerulu
  • : Tirumala Ramachandra
  • : Emesco
  • : EMESCO0516
  • : Paperback
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhra Veerulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam