చంద్రబింబం మానవుడిని ఆదినుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రుడుపైనే కాలుమోపకలిగిన స్థితికి చేరుకున్నాడు. చంద్రుడు గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం గురించి ఈ పుస్తకం స్థూలంగా వివరిస్తుంది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల గురించి, చంద్రుని వద్దకు చేరేందుకు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, ప్రయత్నాల గురించి ఈ పుస్తకం ప్రత్యేకంగా వివరిస్తుంది.
చంద్రబింబం మానవుడిని ఆదినుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రుడుపైనే కాలుమోపకలిగిన స్థితికి చేరుకున్నాడు. చంద్రుడు గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం గురించి ఈ పుస్తకం స్థూలంగా వివరిస్తుంది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల గురించి, చంద్రుని వద్దకు చేరేందుకు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, ప్రయత్నాల గురించి ఈ పుస్తకం ప్రత్యేకంగా వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.