రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు. ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్ పట్ .. పటార్.. మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?
రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
ఇదిగో ఈ పుస్తకం ౩౦౦౦ సంవత్సరాల రసాయనశాస్త్రం చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది.
- ప్రొఫెసర్ సి. మోహన
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు. ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్ పట్ .. పటార్.. మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఇదిగో ఈ పుస్తకం ౩౦౦౦ సంవత్సరాల రసాయనశాస్త్రం చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. - ప్రొఫెసర్ సి. మోహన© 2017,www.logili.com All Rights Reserved.