Kaivalya Navaneethamu

By Raavi Mohana Rao (Author)
Rs.450
Rs.450

Kaivalya Navaneethamu
INR
MANIMN3270
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీ సద్గురుపరబ్రహ్మణేనమః

కైవల్యనవనీతము-టీకాతాత్పర్యసహితము

తత్త్వబోధప్రకరణము

అవ :- కైవల్యనవనీతమనెడు సకలోపనిషత్సారమైన యీ యద్వైతశాస్త్రమంతయు నిత్యమంగళస్వరూపమైనను "సమాప్తి కామో మంగళమాచరేత, విఘ్నధ్వంసకామో మంగళ మాచరేత” అను శిష్టాచారమునుబట్టి ఆస్తికమతావలంబనులగు జనులకు "అస్మద్గురుభి ర్మంగళమాచరితమ్, అస్మాభిరపి మంగళమాచరితవ్యమ్” అను ప్రమాణములు తెలియుటకై "శ్లో. ఓంకారశ్చాడ శబ్దశ్చ ద్వావేతా బ్రహ్మణః పురా| కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మా న్మాజళికా వుభా” అను స్మృతినిబట్టి యీగ్రంథాదిని ప్రణవాకారపరబ్రహ్మము శ్రీకైవల్యఖదైకపా త్తనుపద్యముచేత స్తుతింపఁబడుచున్నది. శా॥ శ్రీకైవల్యఖదైకపాత్రిపదలక్ష్మీసంయుతోద్గీధస

ల్లోకాలోకకలైకమత్యపరమాలోకాత్మమై యెద్ది యస్తోకానందముఖాంకపంచకలనా సువ్యక్తమై యొప్పు నా

శ్రీకైవల్యనవోద్ధృతార్థము సదా సేవించి కీర్తించెదన్. టీక:- ఎద్ది ఏప్రణవాకారపరబ్రహ్మము, శ్రీకైవల్య.... కాత్మమై, శ్రీ ధర్మార్థకామము లనెడి త్రివర్గముయొక్కయు, కైవల్య = మోక్షముయొక్కయు, ఖ=సుఖములను, ద ఇచ్చునట్టి, ఏకపాత్=(పాదో2స్య విశ్వాభూతాని) అను శ్రుతిచేత ఒక్కటియై ఆకారాత్మకమైన అవిద్యాపాదము యొక్కయు, త్రిపద=(త్రిపాదస్యామృతం దివి) అనుశ్రుతిచేత మూఁడైన ఉకారమకారార్థమాత్రస్వరూపములైన విద్యాపాదానంద పాదతురీయపాదములయొక్కయు, లక్ష్మి-సంపదలతోడ, సంయుత = కూడిన, ఉద్ధీక్ష= బ్రహ్మప్రణవమందలి, సత్ = శ్రేష్ఠములైన, లోకాలోకకలా= ప్రకృతిమయములగు పదునైదుకలలయొక్కయు, ఐకమత్య =మేళనముచేత,..........

శ్రీ సద్గురుపరబ్రహ్మణేనమఃకైవల్యనవనీతము-టీకాతాత్పర్యసహితము తత్త్వబోధప్రకరణము అవ :- కైవల్యనవనీతమనెడు సకలోపనిషత్సారమైన యీ యద్వైతశాస్త్రమంతయు నిత్యమంగళస్వరూపమైనను "సమాప్తి కామో మంగళమాచరేత, విఘ్నధ్వంసకామో మంగళ మాచరేత” అను శిష్టాచారమునుబట్టి ఆస్తికమతావలంబనులగు జనులకు "అస్మద్గురుభి ర్మంగళమాచరితమ్, అస్మాభిరపి మంగళమాచరితవ్యమ్” అను ప్రమాణములు తెలియుటకై "శ్లో. ఓంకారశ్చాడ శబ్దశ్చ ద్వావేతా బ్రహ్మణః పురా| కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మా న్మాజళికా వుభా” అను స్మృతినిబట్టి యీగ్రంథాదిని ప్రణవాకారపరబ్రహ్మము శ్రీకైవల్యఖదైకపా త్తనుపద్యముచేత స్తుతింపఁబడుచున్నది. శా॥ శ్రీకైవల్యఖదైకపాత్రిపదలక్ష్మీసంయుతోద్గీధస ల్లోకాలోకకలైకమత్యపరమాలోకాత్మమై యెద్ది యస్తోకానందముఖాంకపంచకలనా సువ్యక్తమై యొప్పు నా శ్రీకైవల్యనవోద్ధృతార్థము సదా సేవించి కీర్తించెదన్. టీక:- ఎద్ది ఏప్రణవాకారపరబ్రహ్మము, శ్రీకైవల్య.... కాత్మమై, శ్రీ ధర్మార్థకామము లనెడి త్రివర్గముయొక్కయు, కైవల్య = మోక్షముయొక్కయు, ఖ=సుఖములను, ద ఇచ్చునట్టి, ఏకపాత్=(పాదో2స్య విశ్వాభూతాని) అను శ్రుతిచేత ఒక్కటియై ఆకారాత్మకమైన అవిద్యాపాదము యొక్కయు, త్రిపద=(త్రిపాదస్యామృతం దివి) అనుశ్రుతిచేత మూఁడైన ఉకారమకారార్థమాత్రస్వరూపములైన విద్యాపాదానంద పాదతురీయపాదములయొక్కయు, లక్ష్మి-సంపదలతోడ, సంయుత = కూడిన, ఉద్ధీక్ష= బ్రహ్మప్రణవమందలి, సత్ = శ్రేష్ఠములైన, లోకాలోకకలా= ప్రకృతిమయములగు పదునైదుకలలయొక్కయు, ఐకమత్య =మేళనముచేత,..........

Features

  • : Kaivalya Navaneethamu
  • : Raavi Mohana Rao
  • : Mohan Publications
  • : MANIMN3270
  • : Papar Back
  • : May, 2022
  • : 496
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaivalya Navaneethamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam