Panduga Parvam

By D V R Bhaskar (Author)
Rs.150
Rs.150

Panduga Parvam
INR
EMESCO0572
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు రకరకాల కట్టుబాట్లు - అలవాట్లు - ఆచార సంప్రదాయాలను, నీతిని, ధర్మాన్ని శాస్త్రం నిర్దేశించింది. చంచలమైన మనస్సును మన చెప్పచేతల్లో ఉండేలా చేయడమే వీటిలోని ఉద్దేశ్యం. ప్రతినిత్యం ఆచార సంప్రదాయాలను పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏడాదిలో కనీసం కొద్దిరోజులైనా సంప్రదాయకంగా, సత్ప్రవర్తనతో నడచుకుంటూ, తోటివారికి సహాయపడేలా, పదిమందితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపాలని, మతసామరస్యంతో మెలగాలని, సంఘజీవనంలోని ఆనందాన్ని అనుభవించాలని, పెళ్లి చేసుకుని ఏనాడో అత్తారింటికీ వెళ్లిపోయిన ఆడపడచులను అప్పుడప్పుడు పుట్టింటికి పిలవాలని, కుటుంబజీవనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని పెద్దలు వివిధ పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలను నిర్దేశించారు. అయితే ఆయా ఆచార వ్యవహారాలను పాటించే సందర్భంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు లేదా అసలు వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవచ్చు, వివిధ పండుగలు, పర్వదినాల ప్రాధాన్యత తెలియకపోవచ్చు. అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నవారికి, ఆయా ఆచార సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత్తెనా సాయపడుతుందని విశ్వసిస్తున్నాను.

- డి.వి.ఆర్. భాస్కర్ 

             నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు రకరకాల కట్టుబాట్లు - అలవాట్లు - ఆచార సంప్రదాయాలను, నీతిని, ధర్మాన్ని శాస్త్రం నిర్దేశించింది. చంచలమైన మనస్సును మన చెప్పచేతల్లో ఉండేలా చేయడమే వీటిలోని ఉద్దేశ్యం. ప్రతినిత్యం ఆచార సంప్రదాయాలను పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏడాదిలో కనీసం కొద్దిరోజులైనా సంప్రదాయకంగా, సత్ప్రవర్తనతో నడచుకుంటూ, తోటివారికి సహాయపడేలా, పదిమందితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపాలని, మతసామరస్యంతో మెలగాలని, సంఘజీవనంలోని ఆనందాన్ని అనుభవించాలని, పెళ్లి చేసుకుని ఏనాడో అత్తారింటికీ వెళ్లిపోయిన ఆడపడచులను అప్పుడప్పుడు పుట్టింటికి పిలవాలని, కుటుంబజీవనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని పెద్దలు వివిధ పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలను నిర్దేశించారు. అయితే ఆయా ఆచార వ్యవహారాలను పాటించే సందర్భంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు లేదా అసలు వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవచ్చు, వివిధ పండుగలు, పర్వదినాల ప్రాధాన్యత తెలియకపోవచ్చు. అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నవారికి, ఆయా ఆచార సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత్తెనా సాయపడుతుందని విశ్వసిస్తున్నాను. - డి.వి.ఆర్. భాస్కర్ 

Features

  • : Panduga Parvam
  • : D V R Bhaskar
  • : D V R Bhaskar
  • : EMESCO0572
  • : Paperback
  • : 206
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panduga Parvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam